Shreya saran in life is beautiful movie

shreya saran hot, shreya saran in life is beautiful, shreya in nuvve nuvve, shreya saran wallpapers, shreya saran telugu movies, shreya saran bollywood movies.

shreya saran hot, shreya saran in life is beautiful, shreya in nuvve nuvve, shreya saran wallpapers, shreya saran telugu movies, shreya saran bollywood movies.

shreya saran in life is beautiful movie.GIF

Posted: 05/10/2012 02:44 PM IST
Shreya saran in life is beautiful movie

shreya_saran

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్నా, అగ్ర స్థానానికి ఎదగాలన్నా సినిమా హీరోయిన్లను దర్శక, నిర్మాతలు వాడేసుకుంటారనేది సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన నగ్న సత్యం. అయితే ఇవి తెర చాటున మాత్రమే నడుస్తుంటాయి. పైకి ఏ హీరోయిన్ చెప్పుకొదు. కానీ కొందరు హీరోయిన్లు అలా లొంగిపోయి తరువాత అవకాశం ఇవ్వకపోతే అప్పుడు బైటపడతారు. నిర్మోహమాటంగా నిజాలు కక్కేస్తారు. మొన్నటికి మొన్న పోర్న్ స్టార్ సన్నిలియోన్ కూడా అవకాశాలు రావాలంటే పక్క సుఖం పంచితేనే ఇస్తారని బాహాటంగానే చెప్పింది.
అయితే తాజాగా మరో హీరోయిన్ శ్రేయ కూడా ఇలాంటి మాటే చెబుతుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కొంత మందికి లొంగక తప్పదని తేల్చి చెబుతుంది. పరిశ్నమలోకి వచ్చాక తప్పనిసరిగా ఇద్దరికి లొంగాల్సిందే అంటోంది. మొదటి వారు హీరో అయితే, రెండో వాడు దర్శకుడు. వీరికి లొంగి పనిచేయాల్సిందే అని ధైర్యంగా చెప్పింది.

మామూలుగానైతే ఫస్ట్ దర్శకుడికే లొంగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిజానికి చాలా ప్రాముఖ్యత ఉండటంతో ఫస్ట్ అతనికే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందని అంటోంది.

అయితే ఈమె తాజాగా శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ చిత్రంలో నటిస్తుంది. అందులో నటీనటులంతా కొత్తవారు. కానీ కేవలం దర్శకుడికి ప్రతిభకు మాత్రమే లొంగి పనిచేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే శ్రేయ ప్రతిభకు లొంగి పనిచేయాల్సిందే అని చెప్పినా తెర వెనుక లొంగిన వారికే ఎక్కువ అవకాశాలు వస్తాయని పరోక్షంగా చెప్పిందని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyamani missing
Sunny leone on fhm cover page may 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more