Trisha at prabhu deva birthday party

Prabhu deva birthday bash, prabhu deva birthday party, stars at prabhu deva birthday celebration, trisha at prabhu deva birthday party pics.

Trisha and otehr celebs from Kollywood enjoyed at Prabhu Deva's Birthday Party Bash

Trisha Vs Nayanthara.gif

Posted: 04/06/2012 08:01 PM IST
Trisha at prabhu deva birthday party

Trisha_Prabhudeva

సాధారణంగా ఆడవాళ్ళకి ఆడవాళ్లకి పడదు. పూర్వం మనకు ఓ సామెత ఉండేది. ‘‘పది జుట్లు కలిసుంటాయి – కానీ రెండు శికెలు(ఆడవాళ్ళ జుట్లు) కలసి ఉండవని’’. ఇక్కడ కూడా ఇద్దరి హీరోయిన్లు త్రిష, నయనతార మధ్య వార్ నడుస్తుంది. వీరిద్దరికి మొదటి నుండి ఒకరంటే ఒకరు అసలు పడదు. నయనతార మీద ఉన్న కోపంతో త్రిష ఆమెను ఆడుకుంటుంది. ఇందంతా సినిమాలో స్టోరి కాదు. రియల్ లైఫ్ లో,.
వీరిద్దరికి ఎందుకు పడట్లేదంటే... త్రిష నయనతార కంటే ఇండస్ట్రీకి ముందుగా వచ్చినా...నయనతార కంటే ఎక్కువ క్రేజ్ రాలేదు. అంతే కాకుండా నయన్ కు పారితోషికం కోటి రూపాయల వరకు పలుకుతుంది. అదే త్రిషకు అంత లేదు. ఇదే కాకుండా నయన్ త్రిష అవకాశాలను చివర్లో ఎగరేసుకుపోయే సరికి త్రిషకి నయన్ మీద ఎక్కడో కాలుతుంది.

తాజాగా నయన తార – ప్రభుదేవా మధ్య ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకొని త్రిష నయనతారను ఆడుకోవడానికి సిద్ధపడింది. మొన్న ఏప్రిల్ 3వ తేదిన ప్రభుదేవా బర్త్ డే పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ పార్టీకి హాజరైన త్రిష ప్రభుదేవాతో రాసుకుపూసుకొని తిరిగి, అతనితో కలిసి ఫోటోలు దిగి ట్విట్టర్ లో ఫోస్ట్ చేసింది.

అయితే ఇదంతా నయన్ తారను టీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అతనితో రాసుకు పూసుకు తిరిగిన ఫోటోలు పోస్ట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. మరి త్రిష నయనతారను నేరుగా ఎదుర్కోలేకనే ఈ విధంగా తన మాజీ లవర్ ని అడ్డం పెట్టుకొని టీజ్ చేస్తుందని అనుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తరువాత నయన తారకు అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. త్రిషకు మాత్రం అవకాశాలు లేక పార్టీలకు వెళుతుందని నయనతారకు సంబంధించిన వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan racha movie dialogues issue
Namitha in dirty picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more