Namitha in dirty picture

Namitha In Dirty Picture. Dirty Picture, Namitha, Vidya Balan, Indian semi biographical, drama film, Silk Smitha, indian film actress, Model, telugu actress, tollywood actress, Telugu

Namitha In Dirty Picture. Dirty Picture, Namitha, Vidya Balan, Indian semi biographical, drama film, Silk Smitha, indian film actress, Model, telugu actress, tollywood actress, Telugu

Namitha In Dirty Picture.gif

Posted: 04/06/2012 07:57 PM IST
Namitha in dirty picture

Namita

తెలుగు, తమిళ, మళయాల భాషల్లో 0వ దశకంలో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేసిన భామ సిల్క్‌స్మిత. ఈ భామ జీవితగాధ స్ఫూర్తితో బాలీవుడ్‌లో ‘డర్టీపిక్చర్’ రూపొందిన విషయం తెలిసిందే. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం ఉత్తరాదిలో సంచలనం సృష్టించి భారీ వసూళ్లు కురిపించింది. ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని శోభాకపూర్, ఏక్తాకపూర్ సన్నాహాలు చేస్తున్నారు. తొలుత విద్యాబాలన్ పాత్రలో అనుష్కని ఎంపిక చెయ్యాలని భావించారు కానీ ఆ పాత్రలో నటించడానికి ఆమె సుముఖంగా లేకపోవడంతో ఆ స్థానంలో నమితని ఎంపిక చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

‘డర్టీపిక్చర్’ విడుదలకు ముందు ‘ఈ పాత్రను నేను మరింత రక్తికట్టించే దాన్ని అని నమిత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో నమిత ఆనందానికి అవదుల్లేవట. ‘డర్టీపిక్చర్’లో విద్యాబాలన్ సిల్క్ గా జీవించిన విషయం తెలిసిందే. ఈ చిత్రలోని ఆమె నటనకుగాను జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా లభించింది. ఆమె నటించిన ఆ పాత్రని నమిత ఏ స్థాయిలో రక్తికట్టిస్తుందో అని అంతా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసిక్తిని ప్రదర్శిస్తున్నారని సినీ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha at prabhu deva birthday party
3 much losses for producer natti kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more