టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలకు తెరలేచింది. తాజా వెంకటేష్ – మహేష్, రామ్ చరణ్ – అల్లు అర్జున్, నరేష్ - శర్వానంద్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజా మరో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి.
మరి ఈ స్టార్స్ ఎవరంటే... 100% లవ్ తో మంచి విజయం తో ఉన్న నాగచైతన్య, వరసు హిట్ లతో హీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సునీల్ వీరిద్దరిని హీరోలుగా పెట్టి ఏ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారనే వార్తలు ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుకు ఎవరు డైరెక్టర్ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిర్మాతగా మాత్రం బెల్లంకొండ సురేష్ అనే మాట వినిపిస్తోంది. అంతే కాకుండా ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయితే గనుక మాత్రం ఈ ఇద్దరు కలిసి నటిస్తే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడుతుందని అంచనాలు వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more