Manisha koirala was spotted recently in madikeri

actress manisha koirala, manisha koirala madikeri, manisha koirala karnataka, bollywood actress madikeri, malayalam movie edavapathi

Bollywood actress Manisha Koirala was spotted recently in Madikeri, Karnataka. The actress was seen in the farm house, five km away from the city, owned by Dr Premnath Punja during the shooting of her Malayalam film

Manisha Koirala spotted in Madikeri.gif

Posted: 03/10/2012 02:52 PM IST
Manisha koirala was spotted recently in madikeri

Manisha-Koirala

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా బెంగుళూరు శివార్లలోని ఓ ఫాం హౌజ్ లో కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల తప్ప తాగి ముంబైలో మీడియా కంట పడి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే విషయం ఆరా తీయగా సినిమా షూటింగులో భాగంగానే ఆమె అక్కడికి వచ్చినట్లు తెలిసింది. 41 సంవత్సరాల ఈ భామ ప్రస్తుతం మలయాళంలో ‘ఎడవపతి’ అనే చిత్రంలో నటిస్తోంది. లెనిన్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తనకు కన్నడలో అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేని ఈ నేపాలీ భామ ఏ చిన్న అవకాశం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంది. నేపాలీ వ్యాపార వేత్తను పెళ్లాడిన మనీషా కొన్ని రోజులకే అతనికి దూరం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగా జీవనం గడుపుతున్న మనీషా మద్యానికి బానిసైందని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna chief guest for dammu audio
Naga chaitanya sunil multi starrer movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more