Nayanthara and simbu again they are together

Actress Nayanthara,Simbu,again they retogether,Prabhudeva,hero Ajith, Actress Nayanthara,Simbu,again they aretogether,Prabhudeva,hero Ajith

ubsequently when Actress Nayanthara purportedly breaked the relation with her boyfriend Prabhudeva, By the time she took a decision in

Nayanthara and Simbu again they are together.GIF

Posted: 02/18/2012 07:31 PM IST
Nayanthara and simbu again they are together

nayanatara_shimbu

మాజీ ప్రేమికులు శింబు, నయనతార మళ్లీ కలసి నటిస్తారా? ప్రస్తుతం కోడంబాక్కమ్‌లో వేడి వాడి చర్చ ఇదే. ఒకప్పుడు వీరిద్దరూ డీప్ లవర్స్. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. శింబు, నయనతార కలిసి వల్లవన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోని రొమాన్సింగ్ సన్నివేశాలకు సినీ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. అంత గాఢమైన ప్రేమ ఆ తరువాత బెడిసి కొట్టింది. దీంతో నయనతార కొంతకాలం కోలీవుడ్ పక్కకే రాలేదు. ఆ తరువాత విజయ్ సరసన విల్లు చిత్రంలో నటించారు.

ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారి, పెళ్లి వరకు దారి తీసింది. ఈ పెళ్లి కథ ఇప్పుడు కంచికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏమి జరిగిందోగాని నయనతార మళ్లీ నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. తెలుగులో నాగార్జునతో జత కట్టడానికి అంగీకరించారు. ఇక కోలీవుడ్‌లో కూడా ఒక భారీ చిత్రంలో అజిత్ సరసన నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. దీంతో తాజాగా మరో కొత్త ప్రచారం కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.

ఇంతకుముందు సంచలన జంటగా గుర్తింపు పొందిన శింబు, నయనతార మళ్లీ కలసి నటింప చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిసింది. ఒక ప్రముఖ దర్శకుడు ఈ విషయంలో ఇప్పటికే రంగంలోకి దిగినట్లు ఆయన ప్రయత్నం ఫలిస్తే ఈ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రాన్ని నిర్మించడానికి భారీ నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ప్రేమికుల రోజు సందర్భంగా ప్రభుదేవా, నయనతారల మధ్య సయోధ్య కుదర్చడానికి కొందరు సన్నిహితులు ప్రయత్నించగా నయనతార అందుకు ససేమిరా అన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay dutt bisbehave with ameesha patel
Pooja mishra become item girl in baaja baja dunga  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more