ప్రేమ గుడ్డిది, పిచ్చిది అనడానికి ఈ ప్రేమ జంటే ఉదాహారణ చెప్పవచ్చు. యంగ్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సెక్సీ సుందరిగా పేరుతెచ్చుకున్న కరీనా కపూర్ సెకండ్ హ్యాండ్ వాడిని ప్రేమించింది. వయసుతో సంబంధం లేకుండా, పెళ్ళయి పిల్లలు కలిగిన బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ ని ప్రేమించింది. ఆ సంగతి ప్రక్కన బెడితే... బాలీవుడ్ లో గత కొంత కాలంగా సహజీవనం చేస్తూ గువ్వా గోరింకల్లా ఉంటూ అన్ని ప్రేమ జంటలకు ఆదర్శంగా నిలుస్తూ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు సైఫ్ కరీనా.
తాజాగా ఈ ప్రేమ పక్షులు కలిసి నటించిన చిత్రం ‘ఏజెంట్ వినోద్’. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సైఫ్ ఆలీఖాన్ తన లవర్ పై మరింత ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతూ...కరీనా నా పక్కన మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఇతరుల పక్కన ఇంత బాగా కనిపించదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే గతంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో కరీనా నటించిన 3ఇడియట్స్, బాడీగార్డ్, రా.వన్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో హీరోల పక్కన కరీనా చాలా అందంగా కనిపించింది అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ కామెంట్స్ విన్న సైఫ్ కరీనా నా ప్రక్కన అందంగా ఉండదేమో అనుకున్నాడో కానీ, ఈమె వేరో వారి ప్రక్కన నా ప్రక్కన ఉన్నంత అందంగా వేరే వారి ప్రక్కన ఉండదని అన్నారు.
పై కామెంట్స్ తట్టుకోలేకనే సైప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇలా మాట్లాడటం ద్వారా ‘కరీనా నాకే సొంతం, వేరొకరితో సహించలేను’ అని సైఫ్ పరోక్షంగా సూచించారని బాలీవుడ్ జనాలు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం కరీనా మాధుర్ బండార్ దర్శకత్వంలో ‘హీరోయిన్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఇందులో మరింత అందాలు ఆరబోస్తూ నటించనుంది. తరువాత ఇలాంటి వాటి పై సైఫ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more