‘ఒకే ఒక్కడు’ సినిమాలో ‘నెల్లూరి నెరజానా’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయిన భామ మనీషా కోయిరాల. ఈమె ఒకప్పుడు వెండి తెర పై ఓ వెలుగు వెలిగారు. తరువాత ఈమెకు మెళ్ళి మెళ్ళిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఏం చేయాలో పాలు పోక ఓ మగ తోడుకోసం వెంపర్లాడి లేటు వయస్సులో పెళ్ళి చేసుకుంది. మరి మనీషా కోయిరాల దేని కోసమైతే తొందరపడి పెళ్ళి చేసుకున్నారో ఆ తోందర మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది. ఆమె ఇష్టపడి చేసుకున్న పెళ్ళి విఫలం అయ్యందనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ భామకు పెళ్ళికి ముందే రోజు తాగే అలవాటు ఉండేది. అయితే అది పెళ్ళి తరువాత పార్టీలకే పరిమితం చేసిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తాజాగా ఈ భామ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఓ రెస్టారెంట్ ని ముంబయిలో ఓపెన్ చేశాడు. ఆయన పిలవడంతో ఆ పార్టీకి వెళ్ళిన మనీషా కోయిరాలా ఫుల్లుగాతాగి మీడియా కంట పడింది. రెస్టారెంట్ ఓపెనింగ్ లాంచ్ కి వెళ్ళిన ఈమె ఆ రాత్రంతా అక్కడ తాగి తూగుతూ ఉండగా మీడియా కళ్ళు క్లిక్ మనిపించాయి. ఫుల్లుగా తాగి నడవలేని స్ధితిలో ఉన్న ఆమెను బాగా కావాల్సిన వారు ఆమెను తీసుకుని ఇంటికి చేర్చారని అంటున్నారు.
అయితే మనీషా ఇంతలా తాగడానికి కారణం ఆమె ఇష్టపడి చేసుకున్న పెళ్ళి పెటాకులు అవ్వడంతో తాగుడికి బానిసయ్యిందని, త్వరలోనే ఈవిడ విడాకులు తీసుకోబోతుందని అంటున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే మళ్ళీ ఈమె సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నదని, మణిరత్నం ఓ రొమాంటిక్ మూవీలో అవకాశం కూడా ఇవ్వనున్నాడని ముంబయి వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more