Mallika sherawat winners peta hottest vegetarian celebrity

Dhanush, Osthi, Item Girl, Mallika Sherawat, Best Vegan Award, Simbhu, Kalasala, Bollywood Bombshell, Vegetarian, People for Ethical Treatment of Animals, Peta

Dhanush and ‘Osthi’ Item Girl Mallika Sherawat Win Best Vegan Award!,Dhanush Bags a prestigious Award, Dhanush and Mallika Sherawat Win Peta Award.

Mallika Sherawat Winners PETA award.gif

Posted: 01/24/2012 02:57 PM IST
Mallika sherawat winners peta hottest vegetarian celebrity

Mallika-Sherawath

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ హాట్ వెజిటేరియన్ అవార్డు గెలుచుకున్నారు. ఈ టైటిల్ ని కుక్కల సంరక్షణ పేరిట నడుపుతున్న‘పెటా’ (పీపుల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియా వారు దీనిని నిర్వహించారు. ఇందులో భాగంగా ‘హాటెస్ట్‌ వెజిటేరియన్‌ సెలెబ్రెటీస్‌’ టైటిల్‌ను బాలీవుడ్‌ హాటీ మల్లికా షెరావత్‌, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ధనుష్‌ సొంతం చేసుకున్నారు. ఈ టైటిల్‌ను పొందేందుకు విద్యాబాలన్‌ కూడా పోటీపడ్డా ఆమెకు నిరాశనే ఎదురైంది. విజేతలను ఖరారు చేసేందుకు వేలాది మంది పెటా అభిమానులు ఓటింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎందరు పోటీ పడ్డా హాట్ హాట్ గా అందాల భామ వివేక్‌ ఒబెరాయ్‌, సోనుసూద్‌, షాహిద్‌ కపూర్‌, అమితాబ్‌ బచన్‌, హేమామాలిని, కరీనా కపూర్‌ కూడా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ధనుష్‌ మాట్లాడుతూ, ‘శాకాహారిగా ఉండడం నన్నెంతో ఆరోగ్యంగా ఉంచుతోంది. శాకాహారం తీసుకోవడం ద్వారా నేను పర్యావరణానికి మేలు చేస్తున్నాను. శాకాహారిగా ఉండడం నాకెంతో గర్వకారణం. గో పెటా..గో గ్రీన్‌’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha romances police officer
Rajinikanth website run without internet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more