Gang Leader Review -Fun In Parts, Passable Otherwise నానీ ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రివ్యూ

Teluguwishesh నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ Director Vikram Kumar's Telugu movie Gang Leader featuring Nani, Priyanka Arul Mohan and Karthikeya in the lead roles, has received positive review and rating from the audience. Product #: 91124 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    నానీస్ ‘గ్యాంగ్ లీడర్’

  • బ్యానర్  :

    మైత్రి మూవీ మేకర్స్

  • దర్శకుడు  :

    విక్రమ్‌ కె కుమార్‌

  • నిర్మాత  :

    మోహన్ చెరుకూరి, రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని

  • సంగీతం  :

    అనిరుధ్‌ రవిచందర్‌

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    మిరోస్లో కూబా

  • ఎడిటర్  :

    నవీన్ నూలి

  • నటినటులు  :

    నాని, ప్రియాంక‌, కార్తికేయ గుమ్మ‌కొండ‌, ల‌క్ష్మీ, శ‌రణ్య, శ్రియారెడ్డి, ప్రాణ్య‌, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ర‌ఘుబాబు, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

Nani S Gang Leader Movie Review And Rating

విడుదల తేది :

2019-09-13

Cinema Story

జెర్సీ లాంటి ఎమెషనల్ చిత్రంలో నటించి హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. ఆ తరువాత నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రం కామెడీ రివెంజ్ జోనర్ లో చేసి ఇవాళే ప్రేక్షకుల ముందకు వచ్చాడు. భిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్‌ కె కుమార్‌ తెలుగులో ఇష్క్‌, మనం లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఆర్ఎక్స్ 100 హీరో విలన్ గా ఎంట్రీ ఇవ్వనుండటంతో చిత్రంపై మరింత హైప్ పెరిగింది.

ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు.

అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్‌ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసే పెన్సిల్‌, ఈ రియల్‌ రివేంజ్‌ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ దేవ్‌ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

cinima-reviews
నానీస్ ‘గ్యాంగ్ లీడర్’

విశ్లేషణ

మ‌న్మ‌ధుడు అన్న పేరు విన‌గానే విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన క్లాసిక్ గుర్తుకు వ‌స్తుంది. మ‌ళ్లీ అలాంటి క్లాసిక్ తీశారా? అన్న ఆశ అభిమానుల‌కు ఉంది. అయితే ఈ విష‌యంలో కొత్త కుర్రాడు రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి. ఇందులో వెన్నెల కిషోర్ తో ఫ‌న్ ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగినా .. క‌థాంశాన్ని గ్రిప్పింగ్ గా న‌డిపించ‌డంలో అత‌డు త‌డ‌బ‌డ్డాడు. క‌థ డ్రైవ్ లో ఫన్నీ సీన్స్ అయితే మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడిని ఆధ్యంతం నవ్విస్తాయి.

అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. పోర్చుగ‌ల్ నేప‌థ్యంలో తీశారు కాబ‌ట్టి ఆ బ్యూటీ అబ్బుర‌ప‌రిచింది. ప‌తాక స‌న్నివేశాల్లో ర‌కుల్- నాగ్ సీన్స్ లో ఎమోష‌న్ పండింది. కానీ స్క్రీన్ ప్లే ప‌రంగా ఇంకేదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఆశిస్తే అది క‌నిపించ‌దు. అయితే నేరేష‌న్ లో ఏదో మిస్స‌వుతోంది అన్న భావ‌నా ప్రేక్ష‌కుడిని వెంటాడుతుంది. ఎంచుకున్న లైన్ ఓకే కానీ.. న‌డిపించిన విధానంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బావుండేది.

నటీనటుల విషాయానికి వస్తే..

‘సాహో’ చిత్రంపై అభిమానులతో పాటు యావత్ దేశవ్యాప్తంగా అంచనాలు పెరగడానికి కారణం ఆ చిత్ర టీజర్, ట్రైయిలర్. ప్రేక్షకులతో పాటు అటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారీ తారాగణంతో, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు మొత్తంగా భారీ బడ్జెట్ తో ప్రభాస్ ‘సాహో’ తెరకెక్కింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో సుమారు 10,000 థియేటర్ల పైగానే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి వంటి చారిత్రాత్మక చిత్రాల తరువాత తొలిసారిగా ఒక ప్రాంతీయ భాషా చిత్రం హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో రూపోందించబడింది.

బాహుబలి’తో భారతీయ చలనచిత్ర రంగంతో పాటు వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రభాస్ తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. ఇక సాహో చిత్రంలో తన నటన, స్టైలిష్ లుక్స్ తో అసలు తెలుగు హీరోను చూస్తున్నామా.? లేక హాలీవుడ్ స్టార్ ను వీక్షిస్తున్నామా.? అన్న అనుమానం సినిమాను చూసిన ప్రతీ ఒక్కరికి కలగక మానదు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వెండితెర మీద కనిపించిన ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించాడు. యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా ఇటు శ్రద్దా కపూర్ తో రోమాన్స్ లోనూ ప్రభాస్ మరోమారు డార్లింగ్ అనిపించాడు.

కథ విషయంలో దర్శకుడు సుజిత్ అనుకున్నది అనుకున్నటులగా అనేక ట్విస్టులు చూపారు. ‘సాహో’లో కావాల్సినంత స్టఫ్ వుంది. ప్రభాస్ నటన, లుక్స్ అదిరిపోయాయి. కొన్ని సన్నివేశాలలో అయితే హాలీవుడ్ హీరోను తలపిస్తాడు. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి ప్రభాస్ వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక చివరి 30 నిమిషాలు సినిమాను ప్లస్. రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్ కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం.. భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, అతనిపై ఒత్తిడిని పెంచడంతో తడబాడ్డాడని కనిపిస్తోంది. అయితే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా మారినా ద్వితీయార్థం లోనూ తడబాటు కనిపించింది. లవ్‌ స్టోరి కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

మైత్రిమూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి, అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించాయి, పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంలో అనిరుధ్ తన స్థాయిని చూపించాడు. మొదట్నుంచి చివరి వరకు తనదైన ఎనర్జీతో ఆర్ఆర్ తో సన్నివేశాల్ని నడిపించాడు. సినిమాటోగ్రాఫర్ మిరోస్లో కూబా పనితనం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఇంటర్వెల్ షాట్ ఒక్కటి చూసి అతడి ప్రతిభను అంచనా వేయొచ్చు. ఇంకా మరెన్నో మెరుపులు కనిపిస్తాయి సినిమాలో. మైత్రీ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు. వెంకట్ డైలాగులు బాగున్నాయి.

దర్శకుడు విక్రమ్ కుమార్.. కథ.. పాత్రల విషయంలో లాజిక్కుల గురించి పట్టించుకోకపోవడం నిరాశ కలిగించే విషయం. తనకున్న గుర్తింపును అతను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ స్క్రీన్ ప్లేలో మలుపులతో.. ఫన్నీ నరేషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్వితీయార్ధంలో విక్రమ్ ప్రతిభ చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ లూజ్ ఎండ్స్ చాలా ఉండటంతో సినిమాపై పూర్తి సానుకూల అభిప్రాయం కలగదు. విక్రమ్ ఫామ్ అందుకున్నాడు కానీ.. మునుపటి స్థాయిలో మాత్రం తన పనితనం చూపించలేదు.

తీర్పు..

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ఒక టైంపాస్ చిత్రం.. ధ్రిల్ తో పాటు వినోదం.. సరదాగా రెండున్నర గంటల పాటు కాలక్షేపం..

చివరగా... టైంపాస్ పంచే పైసా వసూల్ చిత్రం..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh