ముందు ఈయన ఏ గాంధీ వారసుడో చెప్పాలని .. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు కవిత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర నల్లపారావుల ఎగుర వేసి విద్రోహి దినాన్ని నిర్వహించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రుల జీవితాలతో ఆటలాడొద్దని ఆమె కోరారు. నవంబర్ 1 తెలంగాణకు చెదరని గాయమని కవిత చెప్పటం జరిగింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సమైక్యంద్రానే కోరుకున్నారని .. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరా గాంధీ వర్థంతీ సందర్భంగా చెప్పటం జరిగింది. సీఎం చెప్పిన మాటలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ఖండించారు. ముందు నల్లారికి ఏ గాంధీ వారసుడో చెప్పాలని కవిత డిమాండ్ చేయటం జరిగింది. కవిత మాటల్లోని అర్థం మరో ఉందని కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. గత రెండు రోజుల నుండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కేవలం కేసిఆర్ కుటుంబమే సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చెయటంతో.. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులకు కొత్త అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. హరిశ్.. సీఎం కిరణ్ తెలంగాణ నీళ్లను తీసుకుపోవటానికి కొత్త ప్రాజెక్ట్ పై సంతకం చేశారని మీడియా ముందు ఆరోపించారు. దుమ్ముగూడెం డ్యాం ప్రాజెక్ట్ ను రాత్రికి రాత్రే పూర్తిచేయాలనే ఉద్దేశంతో సిఎం కిరణ్ ఉన్నారని అన్నారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరు సీఎం కిరణ్ ను టార్గెట్ చేయటం వెనక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని సీఎం అభిమానులు అంటున్నారు. ఏమైన సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం అనే విషయం పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి మేము విమర్శలు చేస్తున్నానమి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more