'శ్రీ దివ్య'.. టాలీవుడ్ లో ఆఫర్లు లేకపోయినా.. కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందీ బ్యూటీ. తెలుగులో మూడు సినిమాలు చేసినా రాని గుర్తింపు అక్కడ ఒక్క సినిమాకే వచ్చింది. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు శ్రీ దివ్యకు ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. ఎంచుకునే పాత్రల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే త్వరలోనే ఈ బ్యూటీకి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రానున్నాయి.
'మల్లెలతీరంలో', 'సిరిమల్లె పువ్వు' తర్వాత శ్రీదివ్యకు ఆఫర్స్ వెల్లువెత్తుతాయనుకున్నారు. కానీ ఒక్క తెలుగు నిర్మాత కూడా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్లిన దివ్య అక్కడ 'వరుత్త పడతా వాలిబర్ సంఘం'లో నటించింది. ఇది సూపర్ హిట్ కావడంతో వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'పెన్సిల్' లో నటిస్తోంది. ఇది ఇంకా సెట్స్ పైకి చేరకుండానే మరో స్టార్ డైరెక్టర్ దివ్యకు మెయిన్ హీరోయిన్ గా నటించే ఆఫర్ ఇచ్చాడట.
'నా పేరు శివ' లాంటి సినిమా తీసిన 'సుశీంద్రన్' డైరెక్షన్ లో రూపొందబోయే సినిమాలో శ్రీ దివ్యను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాడు. ప్రస్తుతం సుశీంద్రన్ 'విశాల్'తో 'పల్నాడు' అనే సినిమాను తెరకెక్కించాడు. ఇది త్వరలో విడుదల కాబోతుంది. దీన్ని తర్వాత కొత్త సినిమా మొదలు పెడతాడని టాక్. ఇక ఇందులో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. సో.. తెలుగు అందం తన నటనతో తమిళ తంబిలను బాగానే ఆకట్టుకుందన్నమాట. మరిన్ని మంచి ఛాన్స్ లు వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more