Anushka new look in bahubali

anushka new look in bahubali, anushka, anushka shetty, actress anushka shetty, anushka shetty in bahubali, unasekhar, rudrama devi, bahubali, rajamouli, prabhas, anushka marriage

anushka new look in bahubali

మతిపొగొడుతున్న కొత్త అందాలు

Posted: 08/23/2013 01:47 PM IST
Anushka new look in bahubali

ఈ వయసులో ఆమె అందాలు సరికొత్తగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ ముదురు హీరోయిన్ గా ఉన్నప్పటికి వెండితెరపై తన అందాలతో దూసుకుపోతుంది. ఈమె కోసం పెళ్లికాని ప్రసాద్ లు, నవయవ్వనంలో ఉన్న నరేంద్రలాంటి వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆమె అందాలకు గల కారణం ఒక్కటే.. యోగా బాడీతో.. బాహుబలి సుందరిగా మారిపోయింది. ఈ బాహుబలి అందాల సుందరి కోసం కుర్రహీరోలు ఆమె చేస్తున్న షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చివెళ్లుతున్నారంటే ఆమె రేంజ్ ఎలా పెరిగిందో ఇట్టే అర్థమవుతుంది. ఇంతకు ముందెన్నడు చూడని అందాల అనుష్కను చూడబోతున్నారని చెప్పి సినిమా యూనిట్ అంతా నోరెల్ల పెట్టేలా చేసింది. అనుష్క అలా అందంగా కనిపిస్తానాని చెప్పాకా షాక్ తినని వారెవ్వరుంటారు. 31లో పడ్డాక కూడా 16లను తలదన్నేవిదంగా కనిపిస్తూ ఫేస్ బుక్కులో సైతం మతి పోగొడ్తున్న సుందరి ఆమె. రాజమౌళి చేతిలో పడిన హీరోయిన్ అందాలు కరిగిపోతాయనే టాక్ టాలీవుడ్ లోఉన్న విషయం తెలిసిందే. అయితే అందుకు బిన్నంగా ఈ బొమ్మళి తన ముదురు అందాలను లేలేతగా తయారుచేసుకొని, చిత్ర యూనిట్ సభ్యులకు, కెమెరామెన్ లాంటి వారికి సైతం నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన దర్శకుడు.. వెంటనే రెండు రోజలు షూటింగ్ కు సెలవులు ఇచ్చినట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఆనందంగా డబుల్ ఆఫర్ ను ఎంజాయ్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అనుష్క లేలేత అందాలతో అందరికి సెలవులు దొరికాయని తెగ ఆనందపడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more