Cm kiran plays double game on ap bifurcation

cm kiran plays double game on ap bifurcation , cm kiran plays double game, congress party, ap bifurcation, congress party leaders fire, sonia gandhi,

cm kiran plays double game on ap bifurcation

డబుల్ యాక్షన్ లో కిరణ్ పై ఫైర్ అయిన నేతలు

Posted: 08/23/2013 09:58 AM IST
Cm kiran plays double game on ap bifurcation

సీమాంద్రనేతలు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై మండిపడుతున్నారు. మమల్ని మోసం చేశారు..బలిపశువులు చేశారు..విషయాన్ని దాచి పెట్టారు..అంటూ నేతలు గగ్గోలు పెడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని నేతలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలి తీరుపై స్వంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేవలం కిరణ్ ఇమేజ్ కోసం తమను బలి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు వాపోతున్నారు. రాష్ట్ర విభజన అంశం ముఖ్యమంత్రికి తెలిసినా దాచి పెట్టారని ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. దీనివల్ల తాము స్వంత నియోజకవర్గాల్లో తిరుగలేకపోతున్నామని సదరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చిన తరువాత కిరణ్ సమైక్య గళం వినిపిస్తున్నా ఆయన ఏజెండా ఏమిటో అంతు పట్టడం లేదని నేతల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఆయన వ్యూహాత్మకంగానే సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని కొందరు సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. తన ఇమేజ్ పెంచుకునేందుకు పథకాలు వేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ వైఖరితో ప్రజల నుండి తమకు ఒత్తిడి పెరుగుతుందని మథనపడుతున్నారు. దీంతో తమపై రాజీనామాల డిమాండ్ పెరిగిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఢిల్లీ విధేయుడిగా ఉంటూ, మరోవైపు తన సన్నిహితుల ద్వారా ఇమేజ్ పెంచుకునేందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. సిఎం డ్యూయల్ రోల్ తోనే కథ ఇంతవరకు వచ్చిందనే విషయాన్ని సీమాంద్ర ప్రజల ముందుకు పెడతామని సీమాంద్ర నాయకులు సీఎం ను హెచ్చరినట్లుగా గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more