ఎప్పుడు రాజకీయ సమస్యలతో బిజీగా ఉండే చంద్రబాబు ఈ రోజు ఉదయం చాలా ప్రశాంతంగా పెళ్లి పెద్ద పాత్ర పోషించాడు. తన బావమరిది కూతురి పెళ్లి మండపంలో చంద్రబాబు చాలా హడాహుడిగా కనిపించారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్ ల వివాహవేడుక హైటెక్స్ లో అంగరంగవైభవంగా జరిగింది. బాలయ్య కూతురి పెళ్లికి వచ్చిన అథితులను చంద్రబాబు దంపతులు, లోకేస్ దంపతులు అందర్నీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులు .. నందమూరి కుటుంబ సభ్యులను, నారా వారి కుటుంబ సభ్యులను ఒకే చోట చూసే ఆనందం కలిగింది.
చంద్రబాబు మాత్రం పెళ్లి వచ్చిన అథితులను చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి అతిథి మర్యాదలు చెయ్యటం అందర్ని ఆశ్చర్యపరిచాయి. పెళ్లి పెద్దగా వచ్చినప్పటికి చంద్రబాబు మాత్రం తన ఇంట్లో పెళ్లి అన్న విధంగా వ్యవహరించటంతో తెలుగుదేశం నాయకులు ఆనందంగా ఉన్నారు. అయితే చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర్ల మద్య కొద్ది సేపు మాటల ముచ్చట జరిగినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. ఇద్దరు ఒకే ఇంటి అల్లుళ్లు అయినప్పటికి .. ఈ ఇద్దరి మద్య రాజకీయ వైరం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని మరిచిపోయి.. పురందేశ్వరి దంపతులతో చంద్రబాబు మాటలు కలపటం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more