Telangana leaders fire on kcr comments

telangana leaders fire on kcr comments, telangana leaders fire on kcr, trs president k chandrasekhar rao, andhra employee vs kcr, telangana issue, kcr comment triggers clash in hyderabad, breaking news, ap politics, political news, andhra news

Telangana leaders fire on KCR comments

కేసిఆర్ జూలు పై నీళ్లు చల్లిన తెలంగాణ పెద్దలు?

Posted: 08/05/2013 12:33 PM IST
Telangana leaders fire on kcr comments

తెలంగాణ పెద్దలు, తెలంగాణ మేథావులు, తెలంగాణ రాజకీయ సీనియర్ నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తలంట్టారు. కేసిఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గాను కేసిఆర్ పై సీరియస్ మండిపడ్డారు. అరవై ఏళ్ల తరువాత తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇలాంటి రెచ్చగొట్టే మాటలు వల్ల మనకే నష్టం జరుగుతుందని కేసిఆర్ హితబోద చేసినట్లు సమాచారం. ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోండి? ఇక ఆప్షన్లు లేవు అని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలకు సీమాంద్రలో సెగ ఎక్కువైన విషయం తెలిసిందే. మనం తెలంగాణ కోసం ఎలా ఉద్యమం చేశామో, వారు సమైక్యాంద్ర కోసం ఉద్యమం అలా చేసుకుంటున్న సమయంలో.. కేసిఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ఏర్పాటుకు జరిగే ప్రక్రియ వెనకకు పోయిన ఆశ్చర్యంలేదని కేసిఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పై గురించి మాట్లాడే హక్కుల మీకు లేదని గట్టిగా చెప్పటంతో.. కేసిఆర్ కొంచెం మెత్తబడినట్లు తెలుస్తోంది. కేసిఆర్ చేసిన కారు కూతలు వల్ల .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది జాప్యం జరిగే అవకాశం ఉందని తెలంగాణ మేథావులు అంటున్నారు. ఇలాంటీ దూకుడు తగ్గిస్తే మంచిదని కేసిఆర్ కు వారు చూసినట్లు సమాచారం. అయితే వారి చెప్పిన మాటలకు కేసిఆర్ లో చలనం కలిగి, మీడియా మందు కొంచెం తగ్గి మాట్లాడినట్లు తెలుస్తోంది. నేను ఆంధ్ర ఉద్యోగులను వెళ్లిపోమ్మనలేదని అంటూ మీడియా తన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేయటం జరిగింది. నిన్న మీడియా మీటింగ్ లో ఎక్కడ తన దూకుడు పదాలు దొర్లకుండా చాలా జాగ్రత్త పడినట్లు సమాచారం. కేసిఆర్ మీడియ ముందుకు వస్తున్నాడు అంటేనే.. మీడియా వారికి పెద్ద పండుగా ఉంటుంది కానీ, నిన్న మాత్రం కేసిఆర్ చాలా పద్దతిగా, సామరస్యంగా, వినయంగా స్వరం మార్చి కొత్తగా మాట్లాడినట్లు సమాచారం. అయితే .. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నప్పటికి.. ఏదో రోజు మళ్లీ కేసిఆర్ తన జూలు విదిలిస్తాడని.. తెలంగాణ మేథావులు, సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. కేసిఆర్ కు ఎంతమంది వార్నింగ్ ఇచ్చిన ఆయన తీరులో మార్పు ఉండదని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ లో మార్పు వస్తుందో, మళ్లీ రెచ్చిపోతాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more