Heroine anjali like cricketer virat

Heroine anjali like cricketer virat , Heroine anjali reveal her life partner, anjali heroine, anjali hot, anjali reveal, anjali tell life partner

Heroine anjali like cricketer virat , Heroine anjali reveal her life partner, anjali heroine, anjali hot, anjali reveal, anjali tell life partner

ఈ పాప కోరికలు అన్నీ ఇన్నీ కావు

Posted: 07/24/2013 01:08 PM IST
Heroine anjali like cricketer virat

ఈ మధ్య కాలంలో తన పిన్నితో  దర్శకుడితో  గొడవలు, కోర్టు కేసులు అంటూ వార్తల్లో నిలిచిన అంజలి ఇటీవలే వాటి నుండి బయటపడింది. మళ్లీ ఇప్పుడు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పి మళ్లీ వార్తల్లో నిలించింది. ఇటీవల గొడవల సమయంలో ఓ దర్శకుడిని పెళ్ళి చేసుకోబోతుందని  వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి అందరు పెళ్లి గురించి మాట్లాడే సరికి ఈ అమ్మడు పెళ్లి పై కోరికలు పుట్టాయో ఏమో కానీ తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కండీషన్లు పెట్టింది . మగాడు అంటే దూసుకు స్వభావం ఉండాలని, రఫ్ అండ్ స్మార్ట్ ఉండి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చివరి వరకు దానికి కట్టుబడి ఉండాలని అలాంటి వ్యక్తినే పెళ్లాడతానని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా క్రికెట్ విరాట్ కోహ్లీలా ఉండాలని, అతని స్మార్ట్ నెస్, రఫ్ నెస్ అన్నీ నచ్చుతాయని  అతనంటే చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చింది . మరి తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా  సుపరిచితం అయిన అంజలి రాముడు లాంటి వాడిని కోరుకోకుండా రాక్ స్టార్ లాంటి వాడిని కోరుకుంటుందేమిటని  అనుకుంటున్నారు. . మరి మీలో ఆమె చెప్పిన పాయింట్లు ఉంటే ఓ రాయి వేసి చూడండి... తగులుతేందేమో  ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more