I am not pregnant esha deol

Esha Deol,Bollywood, Bharat Takhtani

From past few days, rumors regarding Esha Deol pregnancy were doing rounds in the industry. However Esha has rubbished such reports.

నాకు ఇంకా కడుపు కాలేదు...

Posted: 06/07/2013 08:26 PM IST
I am not pregnant esha deol

ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని ముద్దుల కూతరు ఈషా డియోల్ ప్రముఖ వ్యాపార వేత్త తఖ్తానీని గత సంవత్సంర జూన్ 29న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్న వీరి సంపార జీవితం నేపథ్యంలో ఈ అమ్మడు గర్భం దాల్చిందంటూ పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈషా డియోల్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది. తాను గర్భవతిని కాదని, తన పై ఇలాంటి వార్తలను ఎందుకు పుట్టిస్తారో కానీ వాటి వలన చాలా డిస్ట్రబ్ కావాల్సి వస్తుందని అంటూనే... ఒక వేళ నేను ప్రెగ్నెట్ అయితే ఆ విషయాన్ని ముందుగా మీడియాకే తెలియజేస్తాను, ఇందులో దాచి ఉంచాల్సిన విషయం ఏమి లేదు, తల్లి కాబోతున్నానంటే మీకన్నా ఎక్కువ సంతోషపడేది నేనే అంటూ అందులో పేర్కొంది. ఇక ఈ వార్తలను తన తల్లి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కూడా ఖండించింది. మరి ఇప్పటికైనా ఈమె పై వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more