ఈ రోజు నందమూరి బాలకృష్ణ 53వ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానుల్లో పెద్ద సందడి నెలకొంది. తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలకు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు రావటం జరిగింది. బాలకృష్ణ తమ అభిమానులకు అభివాదం చేస్తూ పుల్ జోస్ పెంచారు. కానీ నందమూరి అభిమానులు నిరాశతో ఢీలా పడిపోయినట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. కారణం ఏమిటయ్య అంటే .. బాలకృష్ణ పుట్టినరోజు వేసుకున్న గులాబీ రంగు చొక్క అభిమానులు నిరాశ చెందారనే గుసగుసలు అభిమానుల మద్య వినిపించాయి. తెలంగాణ కు మద్దతుగా బాలకృష్ణ గులాబీ రంగు చొక్క ధరించినట్లు కొంతమంది ప్రముఖులు చెవులు కొర్కుకున్నారు.
ఇటీవల కాలంలో ఆయా రాజకీయ పార్టీ నేతలు తమ పార్టీ జెండాలో ఉన్న రంగు దుస్తులను ధరించటం ఫ్యాషన్ గా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్ల చొక్కలు ధరిస్తే, కమ్యునిష్టూలు ఎరుపు రంగు చొక్కలు ధరిస్తారు. అలాగే వైసీపీ నాయకులు ఆకుపచ్చ+తెలుపు కలిగిన కండువాలను భూజంపై ధరిస్తారు. అలాగే టీఆర్ఎస్ నాయకులు కూడా తమ పార్టీ జెండ రంగు గులాబీ కాబట్టి, వారు గులాబీ కండువాలను మేడలో వేసుకోని తిరుగుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు చొక్కలు దరించిన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ గులాబీ రంగు చొక్క ధరించి రావటం పై అభిమానులు నిరాశ చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణకు తన మద్దతు అన్నట్లుగా బాలకృష్ణ చొక్క సంకేతాలు తెలుపుతుందని సినీ ప్రముఖులు గుసగుసలాడుకున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more