రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పదవులపై రాజకీయ నాయకులు కన్నుపడింది. అవినీతి మరకల అభియోగంతో హోంమంత్రి పదవికి రాజీనామా చేసిన సబితా ఇంద్రారెడ్డి. ఇంక మాజీ మంత్రి కాక ముందే కొంత మంది రాజకీయ నాయకులు ఢిల్లీలో మంతనాలు, చర్చలు జరుపుతున్నారు. నాలుగు నెలల పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు మంత్రి జానా రెడ్డి, మంత్రి డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఢిల్లీలో హోంమంత్రి పదవి కోసం ఫైరవీలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం నాలుగు నెలల మంత్రి పదవి కోసం కొత్తవారిని మంత్రి వర్గంలోకి తీసుకోవటంపై కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. హోం ను కూడా తన చేతిలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో సిఎం ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో చెవులు కోరుకుంటున్నారు. హోం ను తన చేతిలో కంటే.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సపోర్టుగా ఉన్న రెబల్ ఎమ్మెల్యే , ప్రభుత్వం విఫ్ అయిన జగ్గారెడ్డికి హోం అప్పగిస్తే, కొన్ని సమస్యల నుండి కాంగ్రెస్ పార్టీ సేవ్ చేస్తాడనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.
జగ్గారెడ్డికి హోం ఇవ్వటంతో .. రాష్ట్రంలో కొన్ని సమస్యలను తలెత్తకుండా చేస్తాడని కిరన్ కూమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి కి హోం ఇవ్వటానికి ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని కొంత మంత్రులతో చర్చలు జరపగా.. సీమాంద్ర మంత్రులు అనుకూలంగా ఉన్నప్పటికి .. తెలంగాణ మంత్రులు మాత్రం జగ్గారెడ్డి హోం ఇస్తే మేము రాజీనామా చేస్తామని సీఎం ను హెచ్చరించినట్లు సమాచారం. అయితే కిరన్ కుమార్ రెడ్డి మంత్రులకు హోం విషయంలో నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
నాలుగు నెలలు కోసం మీరు పోటి పడితే ఎలా? త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరల వెంటనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయం తప్పకుండా సహకరించాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు తెలంగాణ మంత్రులు సైలెంట్ సరే అని సీఎంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో , ఆనందంగా చర్చల నుండి బయటకు వచ్చిన .. జగ్గారెడ్డి పేరును అధిష్టానం ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
జగ్గారెడ్డి వల్ల ఉపయోగం ఏమిటీ అంటే.. అవినీతి మంత్రులను తొలగించి, ఒక మంచి నాయకుడికి హోంను కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని సీఎం అధిష్టానంతో చెప్పినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి బలంగా మాట్లాడే నాయకుడు ఒక్క జగ్గారెడ్డేనని అధిష్టానం వద్ద సీఎం చెప్పినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. అయిన చివరి నిమిషాంలో హుం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more