Director shocked in sneha ullal item song

sneha ullal, sneha ullal hot song, sneha ullal hot item song, action3d item song, movie director, producer shock, sneha ullal actress

director shocked in sneha ullal item song

స్నేహ ఉల్లాల్ సరికొత్త యాంగిల్ ?

Posted: 05/22/2013 11:27 AM IST
Director shocked in sneha ullal item song

జూనియర్ ఐశ్వర్య రాయ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన స్నేహా ఉల్లాల్ కు సినిమాల్లో అవకాశాలు అరుదుగా వచ్చాయి. ఒకటి రెండు సినిమాలు హిట్ ఖాతలో పడినప్పటికి తగినంత గుర్తింపు రాలేదు. సీనియర్ నటుడు బాలయ్య బాబు తో రొమాన్స్ పండించినప్పటి, ఈ జూనియర్ ఐష్ కు అవకాశాలు రాలేదు. టాలీవుడ్ లో నేనున్నాంటూ అప్పుడప్పుడు ఒక రెండు సినిమాలు చేస్తూ, తన ఉపయోగపడని అందాలను జాలీగా చూస్తూ కాలం గడుపుతుంది. అయితే రీసెంట్ గా హీరోయిన్ అవకాశాలు లేని సమయంలో ఒక అద్బుతమైన అవకాశం ఆమె దక్కింది.

ఇప్పుటి వరకు చాలా హీరోయిన్లు .. ఐటమ్ సాంగ్స్ వైపు అడుగులేసి, తమ ఒంపు సొంపులను ఐటమ్ సాంగ్ లో ఆరపోశారు. ఐటమ్ సాంగ్స్ మంచి విజయం సాధించి, సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ ఉన్నారు. అలాగే స్నేహ ఉల్లాల్ కి ఒక ఐటమ్ సాంగ్ చేసే అవకాశం దొరికింది. అరుదుగా వచ్చిన ఐటమ్ అవకాశాన్ని జూనియర్ ఐష్ తన ఒంపు సొంపులతో ముమైత్ ఖాన్ కంటే రెచ్చిపోయి తన లేత అందాలను కెమెరాకు పరిచయం చేసినట్లు ఆ సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ ఐష్ ఐటమ్ చూసిన దర్శకుడు, నిర్మాత మాత్రం ఇది తప్పకుండా స్నేహా ఉల్లాల్ లో ఇదో సరికొత్త యాంగిల్... అని పొగడ్తలతో ముంచేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐటమ్ దెబ్బకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని జూనియర్ ఐష్ ఆశగా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more