Geetha madhuri to maary with anand krishna nandu

elugu playback singer Geetha madhuri to maary with Anand krishna nandu, geetha madhuri hot photos, geetha madhuri hot images, geetha madhuri hot wallpapers

Geetha madhuri to maary with Anand krishna nandu.

ఓ ఇంటిది కాబోతుంది

Posted: 05/14/2013 09:56 PM IST
Geetha madhuri to maary with anand krishna nandu

బుల్లితెర పాటల పోటీల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యి, సినీ నేపథ్యగాయినిగా మారిన గీతా మాధురి గత కొన్ని రోజుల నుండి ఆమె 100% లవ్ చిత్రంలో సెకండ్ హీరోగా చేసిన ఆనంద్ కృష్ణ నందుతో  ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు మరో వార్త కూడా సంచరిస్తుంది సినీ వర్గాల్లో. త్వరలో గీతా మాధురి ఆ ప్రేమికుడితో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతుందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు దానికి పుల్ స్టాప్ పెట్టి, ఏడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చి, ఇంట్లో వాళ్లను ఒప్పించారని, వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా అభించిందని సమాచారం. .ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి ‘అదితి ' అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చెప్పుకున్నారు . త్వరలో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్త వెలువడవచ్చని అంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే గీతా మెడలో త్వరలో మూడు ముళ్లు పడనున్నాయన్న మాట. ఇక కెరిరీ పరంగా గీత గాయనిగానే కాకుండా నటిగా కూడా రాణించాలనే తపనతో ఉంది. .తెరపైనా ఛార్మింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న గీత నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ నూ ఆరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more