సినిమా సెలబ్రెటీలు తన వ్రుత్తి తో పాటు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలో కి జీవిత రాజశేఖర్లు వచ్చి చేరారు. వీరు ఇప్పటికే సినిమా నిర్మాణం, స్కూల్స్ వంటివే కాకుండా, రాజకీయంలో కూడా చేస్తున్నారు. తాజాగా వీరు వస్త్ర వ్యాపారంలోకి అడుపెట్టారు. నగరాల్లో ఫ్యాషన్ ఎక్కువగా పెరిగిపోయిన కారణంగా వస్త్రాలకు డిమాండ్ బాగా ఉంది. దీంతో వీరు ఆడవాళ్ళకు సంబంధించిన వస్త్రాల షాపును ప్రారంభించారు.
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో వీరు పెద్ద షాపును ప్రారంభించారు. ఈ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజశేఖర్ వచ్చి, రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జీవిత పలు విషయాలు చెప్పింది. మా షాపులో అమ్మాయిల అభిరుచికి తగిన రీతిలో డిజైనర్ వస్త్రాలు దొరుకుతాయని, తక్కువ రేటు నుండి ఎక్కువ రేటు కలిగిన అన్ని రకాల డ్రెస్సులు, మెటీరియల్స్ దొరుకుతాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజశేఖర్, జీవిత తమ పిల్లలు, ఇతర బంధువులతో షాపులో చాలా సందడి చేశారు.
అయితే సినీ జనాలు మాత్రం వీరి షాపు పై పలు రకాలుగా అనుకుంటున్నారు. వీరు అన్నింట్లో వేలు పెట్టి నష్టపోయారు కాబట్టే వీరిద్దరు కలసి వస్త్రాలు అమ్ముకుంటున్నారని చెవులు కొరుక్కంటున్నారు , సినీ, జూబ్లి హిల్స్ జనాలు. బట్టలు అమ్మడంలో వీరిద్దరు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more