తొలి రెక్కలు విప్పుకున్న ఐదు పదుల వయస్సులో పదరేళ్ల అందం?. ఆమె నవ్వుకు నలిగిపోయిన మహా నటులు ఎందరో? ఆ అతిలోక సుందరి నవ్వుకు వెన్నెల సైతం సిగ్గుతో తలదించుకుంటుంది. అందాల చందమామ వెనుక రెండు చక్కని నక్షత్రాలు ఉన్నాయి. ఆ రెండు నక్షత్రాలు త్వరలో వెండితెర మీదకు వెలగటానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అమ్మని మించిన అందం అమ్మాయిది కాదని .. అతిలోక సుందరి అభిమానులు చెబుతున్నారు. ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెదగ్గని అందంతో వెలిగిపోతూ...‘అతిలోక సుందరి' అనే పేరును సార్ధకం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి. ఆమె ముంబైలో ‘లైవ్ వెల్ డైట్' అనే పుస్తకం ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఆమె రూపం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. మంచి డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించ వచ్చు అనే అంశాలతో గోల్డ్ మెడలిస్ట్ మరియు వెల్‌నెస్ ప్రాక్టీషనర్ డాక్టర్ సరితా దేవరె, మాస్టర్ చెఫ్ సంజయ్ కపూర్ ఈ పుస్తకాన్ని రూపొందించారు. శ్రీదేవి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. .సినిమాలకు దూరమైన చాలా కాలం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, తనకు సూటయితే మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమే అని వెల్లడించారు. కాగా....రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి' చిత్రంలో శ్రీదేవి నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇంకా నిర్ణారణ కాలేదు. టాలీవుడ్ తెరపై అతిలోక సుందరి కనిపిస్తే చాలు.. అనుకొని బతుకున్న నవరస ప్రాణులు ఎదురు చూస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more