Toofan trailers stopped by mumbai high court

toofan trailers, ram charan thoofan trailers stopped by mumbai high court, thoofan trailers stopped by mumbai hc, thoofan trailers news, thoofan trailers news, thoofan trailers stopped by mumbai hc, thoofan trailers stopped by mumbai high court, amith, sumith, punith, zanzeer movie, producer sons,

toofan trailers stopped by mumbai high court

toofan-trailers.gif

Posted: 03/27/2013 05:51 PM IST
Toofan trailers stopped by mumbai high court

oofan trailers stopped by mumbai high court

కొత్త సినిమాలకు ఎటు నుంచి ఏం వివాదం వస్తుందోనని .. దర్శకులు, నిర్మాతలు, హీరోలు,  భయపడిపోతున్నారు. తెరపైకి వచ్చిన ప్రతి కొత్త సినిమాకు  ఏదో ఒక వివాదం  అంటుకుంటుంది. రీసెంట్ గా  తుఫాన్ట్రయిలర్  విడుదల చేసిన విషయం తెలిసిందే.  తుఫాన్ ట్రయిలర్   టాలీవుడ్ లో  సంచలనం స్రుష్టిస్తుంది.  మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ.. తుఫాన్ ట్రయిలర్ చేస్తున్న సంచలనం  చూసి  ఆనందంగా ఉన్నారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇప్పుడు  తుఫాన్ సినిమాకు కష్టాలు వచ్చాయి.  తుఫాన్  ట్రయిలర్ ప్రదర్శనను  నిలిపివేయాలంటూ  కోర్టు  ఉత్తర్వులు  పాస్ చేసింది.  తుఫాన్ సినిమా పై  నిర్మాతల కొడుకులు కేసు పెట్టినట్లు తెలుస్తోంది.  అసలు విషయం ఏమిటంటే..  తెలుగులో  తుఫాన్ గా  వస్తున్న హిందీ జంజీర్కు కేసుల తాకిడి తగిలింది. నిర్మాత ప్రకాష్ మెహ్రా కొడుకులే  తుఫాన్ సినిమా పై కోర్టులో కేసు పెట్టినట్లు తెలుస్తోంది.  గతంలో  ప్రకాష్  తీసని జంజీర్’  చిత్రంపై   ఆయన కొడుకులు  సునిత్, అమిత్ ,పునీత్ లకు  సమానమైన వాటా  ఉంటుంది. అయితే  సుమిత్, పునీత్ లకు   సినిమా తీసే ఆలోచనలేకపోవడంతో , జంజీర్  హక్కులను  అమిత్ కు అమ్మినట్లు తెలుస్తోంది. 

oofan trailers stopped by mumbai high court

అయితే  తెలుగు వర్షన్ తుఫాన్ ట్రయిలర్  పెను సంచలనం  పుట్టించింది.  ఈ విషయం తెలుసుకున్న  సుమిత్, పునీత్ లిద్దరు  తుఫాన్  చిత్రం పై  గోల చేయటానికి సిద్దమైనట్లు  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  అందులో భాగాంగా  మా ఇద్దరికి  ఆ సినిమా పై డబ్బులు పూర్తిగా  అందలేదనే కారణంతో.. కోర్టులో కేసు పెట్టినట్లు తెలుస్తోంది.  కేసును పరిశీలించిన కోర్టు ..ప్రస్తుతం తుఫాన్ ట్రయిలర్ ను నిలిపివేయమని ఉత్తర్వులు జారీ చేసినట్లు బాలీవుడ్ సమాచారం.   ఇది  మెగా అభిమానులకు షాక్ న్యూసే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Greeku veerudu movie in nagarjuna romance
Flexi war in bejawada leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more