Rajamouli special designs for baahubali weapons

rajamouli busy with baahubali weapons design,rajamouli wanted crazy wepons,rajamouli put efforts on wepon design,weapons wanted for bahubali, baahubali latest news,latest tollywood news, telugu cinema news, tollywood movie news, telugu film news, tollywood cinema news, tollywood film news,telugu movie news,anushka,prabhas stills,rajamouli,rana

Rajamouli Busy With Baahubali Weapons Design,Rajamouli Wanted Crazy Wepons,Rajamouli Put Efforts On Wepon Design,Weapons wanted for Bahubali.

Rajamouli special designs for Baahubali weapons.png

Posted: 03/26/2013 04:25 PM IST
Rajamouli special designs for baahubali weapons

Rajamouli Baahubali weapons

రాజ మౌళి ... ప్రతీ నిర్మాత, ప్రతీ హీరో కి తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చిన వరం ... యావత్ చిత్ర పరిశ్రమ లో దర్శకుడి గా ప్రస్తానం ప్రాంభించిన దగ్గరి నుండి, ఈ రోజు వరకు ఒక్క ఫ్లాప్ చిత్రం కూడా తీయాని ఘనత ఈ దర్శకుడికి మాత్రమె సొంతం ... ఏ కధాంశం తీసుకున్నా, ఎవ్వరిని హీరోగా పెట్టి సినిమా తీసినా, అది హిట్టే ... ఆఖరికి ఈగని కూడా హీరో చేసిన ఘనత, జాతీయ స్థాయి లో అవార్డ్లు సొంతం చేసుకున్న ఖ్యాతి రాజ మౌళి కి మాత్రమె దక్కుతుంది .

ఈ దర్శకుడి సినిమాల్లో హీరో, కధ హీరోయిన్ యెంత ఫేమసో , కత్తులు కుడా అంతే ... ఒక్క సారి గుర్తు చేసుకుంటే రాజ మౌళి 'సింహాద్రి' , 'మగధీర' లో స్పెషల్ గా డిజైన్ చేసిన కత్తులు రికార్డ్ స్థాయి లో వేలం పాటలో అమ్ముడు పోవడమే కాదు, చిత్రం లో ముఖ్య పాత్ర పోషించి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి ... ఇప్పుడు, తన తదుపరి భారీ బడ్జెట్, విన్నొత్నమైన కధాంశం తో రూపొంతుతున్న చిత్రం, 'బహు బాలి' కి సైతం ఇటు హీరో ప్రభాస్ కోసం, అటు ప్రతి నాయక పాత్ర పోషిస్తున్న రాణా కోసం, కత్తులను తయారు చేయిస్తున్నాడట మౌళి ... మరి ఇకనేం పదునైన కత్తులు, కట్టి లాంటి నటులు, 'బహు బాలి' తప్పక ప్రేక్షకాదరణ పొంది తీరాల్సిందే .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana d cruz walks the ramp
Bollywood stars show their support to sanjay dutt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more