Bollywood stars show their support to sanjay dutt

Sanjay Dutt, Hrithik Roshan, Karan Johar, Rohit Dhawan, ABhishek Bachchan, Fardeen Khan, Sanjay Kapoor, Raj Kundra, Milan Lutharia, David Dhawan, Mahesh Bhatt, Kishan Kumar, Angad Bedi, Sanjay Dutt, 1993 Mumbai blasts, Bollywood

Sanjay Dutts conviction in relation to the Mumbai blasts and his five-year jail sentence has evoked solidarity for the convicted actor from film fraternity.

Bollywood Stars Show Their Support To Sanjay Dutt.png

Posted: 03/26/2013 04:20 PM IST
Bollywood stars show their support to sanjay dutt

sanjay

'తన తండ్రిని ఉగ్రవాదులు ఏం చేస్తారో అన్న భయం తో, అంతగా తెలిసీ తెలియని తనం తో, అప్పుడు ఆయుధాలు ఉగ్రవాదుల దగ్గరి నుండి తీసుకుని, తన వద్ద దాచడానికి ఒప్పుకుని ఉంటాడు ... అత్యంత ఘోరమైన నేరాలు చేసిన వారికే క్షమా భిక్ష పెడుతున్నాం ... మరి ఇతడికి ఖ్సమా భిక్ష ఎందుకు ఆమొదించకుడదు ??? యితడు స్వతహాగా నేర స్వభావం ఉన్నవాడు కాదు ... అయిన ఇంతకు ముందు 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు ... ఇంకా ఇంతనిని శిక్షించడం న్యాయం కాదు ... ఇతడికి క్షమా భిక్ష ఆమోదించాలి ... ఇందుకు మద్దతుగా మేము నిలుస్తాం ', ఇది నటుడు సంజయ్ దత్, 1993 లో జరిగిన విధ్వంస కాండ లో, ఉగ్రవాదులకు సహకరించన కారణంగా 5 ఏళ్ళ జైలు శిక్ష విధించబడినందుకు, అన్ని పార్టీల నుండి ప్రముఖులు, సినీ నటులు, రాజకీయం లో అధికారం లో ఉన్న నటులు అంటున్న మాటలు ...

అరెస్ట్ విషయం తెలిసిన దగ్గరినుండి ఇటు తెలుగు సినీ పరిశ్రమ నుండి అటు బాలీవుడ్ చిత్ర సీమ నుండి ఎంతో మంది నటులు, ప్రముఖులు రాజకీయవేత్తలు సంజయ్ కుటుంబాన్ని పరామర్శిస్తూ, ఈ క్షమా భిక్ష అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ...

అయితే ప్రముఖుల కి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఇంకొక న్యాయం అన్న చందం గా ఉంటుంది సంజయ్ కి కనుక క్షమా భిక్ష పెడితే, అందుకని సంజయ్ జైలు శిక్ష అనుభవించి తీరాల్సిందే అంటున్నారు మరి కొందరు అధికారులు ... మొత్తానికి ఈ హీరో అరెస్ట్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli special designs for baahubali weapons
Rakhi sawant ready to go to jail on sanjay behalf  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more