మెగా స్టార్ చిరంజీవి ... ఎందరు హీరోలు ఒచ్చినా, మెగా ఫ్యామిలీ నుండి ఇంకెంతమంది హీరో లు సినిమాల తో అలరించినా, మెగా స్టార్ కి ఉన్న క్రేజ్ అనంతం ... రాజకీయాలకు పూర్తిగా అంకితం అయిపోయినా కూడా, మెగా స్టార్ 150 వ చిత్రం తో అభిమానులని అలరించాలని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ పరిశ్రమే కోరుకుంటోంది ... అయితే, ఆ మధ్య ఎంతో హై - డ్రామా తరువాత, తానూ తప్పకుండా 150 వ చిత్రం తో ముందుకు వస్తానని చిరు ప్రకటించారు ... తరువాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు చిరు ...
అయితే మెగా స్టార్ 150 వ చిత్రం పై చర్చ ఈ మధ్య మళ్ళీ మొదలయ్యింది ... హిందీ లో విజయం సాధించిన 'మున్నాభాయ్ M.B.B.S.', 'లగే రహో మున్నాభాయ్' చిత్రాలను తెలుగు లో 'శంకర్ దాదా M.B.B.S.', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల పేరిట మెగా స్టార్ హీరో గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే ... అయితే ఇప్పుడు హిందీ లో 'మున్నాభాయ్' సీరీస్ లో 3 వ చిత్రం రాబోతోంది ... ఇక తెలుగు లో మెగా స్టార్ మళ్ళీ మేకప్ వేసుకునేది ఈ చిత్రం రీమేక్కే అన్న వార్తలు వినిపిస్తున్నాయి ...
మరి ఈ వార్తల్లో యెంత వరకు నిజం ఉందో, మెగా స్టార్ 150 వ చిత్రాన్ని నిర్మించే, దర్శకత్వం వహించే బంపర్ ఆఫర్ ఎవరికి దక్కుతుందో, ప్రస్తుతానికి సస్పెన్స్ ...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more