Dasari narayana rao speaks about chiranjeevi on dubbing serials

dasari narayana rao, settairs on central minister chiranjeevi, dubbing serials in telugu tv channels, chiranjeevi busy, telugu serials, problems to telugu tv artists, dasari settairs on chiranjeevi, protests against dubbing serials, dubbing

dasari narayana rao speaks about chiranjeevi on dubbing serials

dasari-narayana-rao.gif

Posted: 03/15/2013 01:33 PM IST
Dasari narayana rao speaks about chiranjeevi on dubbing serials

dasari narayana rao speaks about chiranjeevi on dubbing serials

టాలీవుడ్ లో సీనియర్  దర్శకుడు అయిన దాసరి నారాయణ రావు కు  కేంద్ర మంత్రి మెగాస్టార్  చిరంజీవిల మధ్య కోల్డ్ వారు జరుగుతున్న విషయం తెలిసిందే.  దాసరి నారాయణ రావు  ప్రతి విషయంలోను చిరంజీవి పై కామెంట్  చేయటం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. అది చిరంజీవి మీద ఉన్న ప్రేమో, లేక ప్రతీకారమో  తెలియాదు గానీ మొత్తం  మీద దాసరి ఎప్పుడు చిరును టార్గెట్ చేసి మాట్లడటం దాసరికి అలవాటు. ఎలాంటి సందర్భాన్ని అయిన తనకు అనుకూలంగా మార్చుకోవటంలో దాసరి దిట్ట.  అలాంటి వాతావరణంలో  దాసరిలో ఉన్న మరో రూపం బయటకు వస్తాడు.  ఇటీవల  ఫిలింనగర్లో  డబ్బింగ్ సీరియల్స్ పై  నిరసనలు, దర్నాలు  చేస్తున్నారు తెలుగు బుల్లితెర నటులు.  బుల్లి తెరపై వచ్చే డబ్బింగ్  సీరియల్స్ వల్ల తెలుగు నటులు చాలా నష్టపోతున్నారని వెంటనే డబ్బింగ్ సిరియల్స్ ను  బ్యాన్ చేసి తెలుగు నటులకు అవకాశం కల్పించాలని ఫిలింనగర్ పెద్దలు  డిమాండ్ చేస్తున్నారు.   తెలుగు టీవీ కళాకారులకు దాసరి మద్దతు  ఇవ్వటం జరిగింది.  ఈ సందర్బంలో  దాసరి కేంద్ర మంత్రి  చిరంజీవి పై సుత్తిమెత్తగా సెటైర్లు వేయటం జరిగింది.   డబ్బింగ్  సీరియల్స్  విషయంలో  కేంద్రమంత్రి  చిరంజీవి జోక్యం చేసుకోవాలని  దాసరి కోరారు. 

dasari narayana rao speaks about chiranjeevi on dubbing serials

ఒక ఛానెల్ లో ఇలాంటి సీరియల్స్ కాకుండా తెలుగు సీరియల్స్  మాత్రమే ప్రసారమయ్యేలా  చిరు చొరవ తీసుకోవాలని  దాసరి సూచించారు.  అంతేకాకుండా ఇటీవల తిరుపతి లో జరిగిన  ప్రపంచ తెలుగు మహాసభల్లో  చిరంజీవి  పంచెకట్టుతో  అచ్చ తెలుగు మనిషిలా పాల్గొన్నారు.  అలాగే  తెలుగు టీవీ సీరియల్స్ నూ అల్చ తెలుగుదనం కనిపించాలి.  చిరు తప్పుకుండా డబ్బింగ్  సీరియల్స్ పై చర్య తీసుకుంటాడని  నేను అనుకుంటున్నాని  దాసరి చెప్పటం జరిగింది.  చిరంజీవి కూడా ఒక నటుడే కాబట్టి  సాటి కళాకారులు బాధపడుతుంటే  ఆయన చూడలేరని  దాసరి సుత్తిమెత్తగా సెటైర్లు వేయటం జరిగింది.  డబ్బింగ్   సీరియల్స్ వల్ల  తెలుగు కళాకారుల ఉనికి కోల్పోతుందని  తెలుగు టీవీ కళాకారులు బాధపడుతున్నారు.  దాసరి వ్యాఖ్యలకు  కొంత మంది నటులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఫిలింనగర్ టాక్ ? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mind your language harish cm cautions in assembly
Actress kavitha daughter married a cardriver  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more