ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒక వర్గానికి చెందిన మతం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి కారణం ఏమిటి? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన తరువాత, ఎంఐఎం పార్టీ తన రాజకీయ ఎదుగుదలను ఎలా పెంచుకుంటుంది? ఏ రాజకీయ పార్టీతో ఎంఐఎం పార్టీ జతకట్టబోతుంది? అక్బరుద్దీన్ హిందు మతం పై వివాదాస్పదా వ్యాఖ్యాలు చేయటం వెనక మతలబ్ ఏమిటి? ముస్లిం , హిందువుల మద్య ఎందుకు మాటలతో మంటలు రేపుతున్నారు? అనే ప్రశ్నలకు కొన్ని రాజకీయ పార్టీలు అనేక రకాల సమాధానాలు చెబుతున్నాయి. ఇప్పుడు అక్బరుద్దీన్ హిందు మతం పై చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఇదే కేవలం రాజకీయ కుట్ర అని అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం , వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రంలో పెను సమస్యలు స్రుష్టింస్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డే దీనంతటికి కారణం అని టీఆర్ఎస్ పార్టీ యువ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. జైల్లో ఉన్న జగన్ తెలంగాణ అడ్డుపడటం కోసమే ఇలాంటి పుట్టిస్తున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఉన్నాడని పార్టీ నాయకులు అంటున్నారు. అవును ఇది నిజమే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మద్దతు పలుకుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఎంఐఎం పార్టీ నాయకులు మాత్రం అక్బరుద్ధీన్ పై అక్రమ కేసులు పెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ, భాజపా పార్టీలు ఉన్నాయాని ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు రకరకాలుగా విమర్శలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీల వ్యవహరం చూస్తుంటే ఎలా ఉందంటే ‘‘భర్త చనిపోయిన బాధలో భార్య ఉంటే ... ఆమె ప్రియుడు వచ్చి రాయి విసిరాడట’’ అనే విధంగా ఉందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అక్బరుద్దీన్ చేసిన విమర్శల పై చర్యలు తీసుకోకుండా, ఇది జగన్ కుట్ర, తెలంగాణ సమస్య ను పక్కదారి పట్టించేందుకేనని, కాంగ్రెస్ పార్టీ , బీజేపి పార్టీ కుట్ర అని రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవటంతో అసలు సమస్య మరుగున పడి, కొత్త సమస్యలు తలెత్తుతాయని రాజకీయ విశ్లేషాకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more