అవును.. ఎప్పుడూ ప్రసన్నవదనంతో కనిపించే దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఒళ్లుమండింది. ఇదేం పనంటూ ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఇది ఏ సందర్భంలో అనుకుంటున్నారా..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా చిత్ర పరిశ్రమ మీద విధించతలపెట్టిన సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) ను నిరసిస్తూ దక్షిణాది చిత్రసీమ ఇవ్వాళ ఆందోళన బాట పట్టింది. ముఖ్యంగా చెన్నయ్ లోని తమిళ ఆర్టిస్టులు చిన్నా పెద్దా అందరూ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సేవా పన్నును వెంటనే ఉపసంహరించుకోవలసిందిగా కోరుతూ, తమ నిరసనను ఈ రోజు నిరాహార దీక్ష చేయడం ద్వారా వారు తెలుపుతున్నారు. ఈ నిరశన కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొని ఘాటైన వ్యాఖ్యలతో కేంద్రానికి తన నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వీస్ టాక్స్ ను నిలిపి వేసి చిత్రపరిశ్రమను కాపాడాలని రజనీ కోరారు. పై ఫొటో ఆ సందర్భంలోనిదే..
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more