Cold war between trisha and nayantara

trisha and nayantara, cold war between trisha and nayantara, trisha - nayanthara war hots up, south indian heroines, prabhudeva, trisha, nayantara new movie,

Cold war between Trisha and Nayantara?

Cold war.gif

Posted: 01/04/2013 07:45 PM IST
Cold war between trisha and nayantara

Cold war between Trisha and Nayantara?

ఈ ఇద్దరు ముదురు హీరోయిన్స్, ఒకప్పుడు అటు టాలీవుడ్ ను , ఇటు కోలీవుడ్ ను ఒక ఆట ఆడుకున్నారు. పైకి కనిపిస్తే బాగానే నవ్వుకుంటూ పలకరించుకుంటూ...వెనక మాత్రం ఒకరిని మించి మరొకరు పోటీపడిపోతున్నారు. ఎవరో కాదు ఒకప్పటి సీనియర్‌ సౌత్‌ ఇండియన్‌ బ్యూటీస్‌. త్రిష...నయనతార ఇద్దరికిద్దరూ దక్షిణాదిలో క్వీన్స్‌. ఒక సినిమా కోసం  ఇద్దరు పోటీపడుతున్నారు. ప్రభుదేవాతో పెళ్లిదాకా వచ్చి వెనక్కి జారిపోయిన నయనతార ప్లేస్‌లో ఇప్పుడు త్రిష ప్రభుకు దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది. అంటే సినిమాల పరంగానే సుమా...వేరేలా అర్థం చేసుకోకండి. త్రిష ప్రస్తుతం ఎం.ఎస్‌.రాజు బ్యానర్‌లో రంభగా నటిస్తున్న సంగతి విదితమే. కాగా ఆ పాత్రకు ముందుగా నయనతారను సంప్రదించారట. నయనతార ఆ పాత్రను కాదనుకుని వదిలేయడంతో త్రిష ఓకే  చేసిందని సమాచారం.

Cold war between Trisha and Nayantara?

 త్రిష మాత్రం ప్రభుదేవాను నైట్ పార్టీలతో  ఆనందపరుస్తుందని కోలీవుడ్ టాక్.  నయన దూరమైన దగ్గర నుండి త్రిషతో  ప్రభుదేవ  సైలెంట్ గా స్టేప్స్ వేస్తున్నాడని ప్రభుదేవ అభిమానులు అంటున్నారు.  ఈ విషయం తెలుసుకున్న  నయన కొంచెం కోపంగానే  ఉందట. అవకాశం కోసం ఎదురు చూస్తున్న నయనకు  ఈ సినిమా ద్వారా చాన్స్ దొరకటంతో  త్రిషపై  మాటల యుద్దం కురిపించినట్లు  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  త్రిష కూడా నయనతారను  బాగా కడిగిపారేసిందనే పుకార్లు  కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Selena gomez nude statue
Jagga reddy spits fire at akbaruddin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more