Selena gomez nude statue

selena gomez nude statue, justin bieber, selena gomez nude statues, daniel edwards, justin bieber and girlfriend selena gomez

Selena Gomez Nude Statue

Selena Gomez.gif

Posted: 01/05/2013 12:57 PM IST
Selena gomez nude statue

Selena Gomez Nude Statue

టీనేజ్‌ సింగర్స్‌, టీన్‌ ఛాయిస్‌ అవార్డ్‌ విన్నర్స్‌ జస్టిన్‌ బైబర్‌ అతని గర్ల్‌ ఫ్రెండ్‌ సెలీనా గోమేజ్‌ నగ్న చిత్రాలను నగ్న విగ్రహాలుగా రూపొందించారు. ఇంతకీ ఈ నగ్న చిత్రాలను రూపొందించింది ఎక్కడో తెలుసా శవపేటిక మీద. అంతేకాకుండా వీరిద్దరినీ 21వ శతాబపు ప్రేమికులుగా అభివర్ణించారు ప్రముఖ అమెరికన్‌ డేనియల్‌ ఎడ్వర్డ్స్‌. ఇద్దరు టీనేజర్స్‌ని నగ్నంగా రూపొందించి వారి చూడకూడని ప్రదేశాలను మాత్రం కెనడియన్‌ మ్యాపిల్‌ ఆకుతో కనిపించకుండా చేశారు. శవపేటిక మీద చిత్రించిన వీరి విగ్రహాలను దగ్గరలో ఉన్న డల్లాస్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఉంచడం విశేషం. ఈ విగ్రహాలలో మరో ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. అదేంటంటే రెండు విగ్రహాలకు కలిపి మూడు కాళ్లనే సృష్టించారు సృష్టికర్త. జస్టిన్‌, సెలీనా గోమేజ్‌ ఇద్దరూ కూడా ఒక్కరి మాదిరే ఉండి తమ నడుం నుండి మోచేతి వరకు కూడా కలసిఉండిపోయే విధంగా రూపొందించారు. సెలీనా గోమేజ్‌ కుడి కాలుని, జస్టిన్‌ ఎడమ కాలుతో షేర్‌ చేసి మూడు కాళ్లను ఉండేవిధంగా రూపొందించారు. ఈ విగ్రహాలను తయారు చేయడానికి కారణం కెనడియన్‌ సింగర్‌ అయిన జస్టిన్‌ బైబర్‌ కెనడా నేషనల్‌ హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

Selena Gomez Nude Statue

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film industry casting couch issue tv channel sting operation
Cold war between trisha and nayantara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more