Ram charan angry in nayak audio function

ram charan speech at nayak audio launch, mega powerstar ram charan, ram charan angry in nayak audio function,ram charan fires on media and channels,pawan kalyan, nayak audio function photos, ram charan nayak audio function photos, nayak movie audio function photos, nayak audio function photo

ram charan angry in nayak audio function

ram charan angry.gif

Posted: 12/18/2012 12:32 PM IST
Ram charan angry in nayak audio function

ram charan angry in nayak audio function

కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవి  తనయుడు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్  లో ఇంక ఆ పవర్ తగ్గలేదని  కొందరు అంటున్నారు.  రామ్ చరణ్   అదే ఫైర్ లో ఉన్నాడని  అంటున్నారు.  అయితే  రామ్  చరణ్ కు  చిరంజీవిలా సున్నితమైన  మనసు రాలేదని  సినీ ప్రజలు అనుకుంటున్నారు.   నాయక్ ఆడియో ఫంక్షన్ లో రామ్ చరణ్  ఉద్రేకంగా మాట్లాడిన తీరు చూసి  సినీ పెద్దలు కూడా అలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే  గతంలో .. తన తండ్రి చిరంజీవి పై మోహన్ బాబు చేసిన విమర్శకులకు వెంటనే రామ్ చరణ్  కౌంటర్ తో సమాదానం చెప్పిన విషయం ఇంక మెగా అభిమానులు , సినీ జనాలు మర్చిపోలేదు. మెగా కుటుంబాన్ని ఎవరైన ఏమైన అంటే వెంటనే రామ్ చరణ్ స్పందించటం మనకు తెలిసిన విషయమే. రామ్ చరణ్ కు ఈ ఆవేశం,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చినట్లు కనబడుతుందని   ఫిలింనగర్ ప్రజలు  అనుకుంటున్నారు.  రామ్ చరణ్ గతంలో  చేసిన విమర్శలు కంటే  నాయక్ ఆడియో ఫంక్షన్ లో  చేసిన విమర్శలు చాలా సున్నితంగా, సుతిమెత్తగా చేసినట్లు తెలుస్తోంది.  మీడియా పత్రికలపై, ఛానల్ పై చేసిన విమర్శలు  టాలీవుడ్ హాట్ టాఫిక్ గా మారినట్లు తెలుస్తోంది. 

ram charan angry in nayak audio function

అయితే ఇప్పటికే  ఒక పత్రిక  రామ్ చరణ్  మాట్లాడిని తీరును  మరోరకంగా రాసినట్లు  మెగా అభిమానులు అంటున్నారు.  రామ్ చరణ్ లో ఉన్న ఫైర్, పవర్, ఒకప్పుడు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో  ఉండేవని  మెగా అభిమానులు అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కు అభిమానులు సంఖ్య పెరిపోయినట్లు  చెబుతున్నారు.  అయితే ఇప్పుడు అదే   పవర్ తో , అదే పైర్ తో నాయక్ ఆడియో ఫంక్షన్ లో  ఎవరు ఏమైన రాసుకున్న  నా వెంట్రుకతో సమానం అని రామ్ చరణ్ చెప్పిన తీరుకు  చాలా మంది శత్రువులుగా మారిపోయి ఉంటారు. అంతకంటే ఎక్కువ రేంజ్ లో  కూడా  రామ్ చరణ్ కు  అభిమానులు సంఖ్య పెరిగిపోయిందనటంలో సందేహం లేదని సినీ పెద్దలు అంటున్నారు.  రామ్ చరణ్  లో మరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడని  మెగా అభిమానులు  ఆనందంగా చెప్పుకుంటూ  ఉత్సహంగా  ఆడియో ఫంక్షన్ వేదిక నుండి  ఇంటి వైపు అడుగులు వేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu lakshmi gundello godari movie problems
Actress anushka shetty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more