Manchu lakshmi gundello godari movie problems

manchu lakshmi prasanna, actress lakshmi prasanna,manchu lakshmi gundello godari movie problems,

manchu lakshmi gundello godari movie problems

manchu lakshmi.gif

Posted: 12/18/2012 01:52 PM IST
Manchu lakshmi gundello godari movie problems

manchu lakshmi gundello godari movie problems

నిర్మాతగా, నటిగా వెండితెరకు పరిచయం అయిన సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు తనయ  మంచు లక్ష్మీ ప్రసన్న.  నటీగా  ఆమెలో ఉన్న వైవిద్యం చూపించింది.  లక్ష్మీకి నటనపై మక్కువతో   ఆమె సొంతంగా ఒక సినిమా తీయటం జరిగింది. ఆ సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమా పై ఎన్నో ఆశలో పెట్టుకున్న  నటి ప్రసన్న లక్ష్మీ కి అనుకోని పెద్ద కష్టం వచ్చింది పడింది.   ఈ సినిమా పై భారీ ఎత్తున్న ఖర్చుపెట్టిన లక్ష్మీకి అనుకోని చేదునిజం ఒకటి తెలిసిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.  ఇప్పుడు ఈ సినిమా గురించి టాలీవుడ్ జనాలు మరిచిపోయే స్థితి వచ్చారనే టాక్ నడుస్తుంది. అదేంది  ఇంక ఆ సినిమా విడుదల కాలేదు, అప్పుడు దానిని మరిచిపోవటం ఏమిటి అని  అనుమానం సినీ జనాలు రావచ్చు?  కానీ గుండెల్లో గోదారి సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో  పూర్తి చేసుకుంది. ఒకేసారి  గుండెల్లో గోదారి సినిమా తెలుగులోను మరియు తమిళలోను విడుదల చేయాలని  మంచు లక్ష్మీ సినిమా తీసినట్లు తెలుస్తోంది.  అయితే ఆ సినిమాకు అనుకోని కష్టాలు వచ్చాయి. ఆ సినిమా పై బయ్యర్స్ కన్ను ఇంతవరకు పడలేదుట. ఆ గుండెల్లో గోదారి సినిమా కోనటానికి  బయ్యర్స్  వెనకడుగు వేస్తున్నారని ఫిలింనగర్ ప్రజలు  అనుకుంటున్నారు.  ఈ పుకార్లు విన్న మంచు లక్ష్మీకి  గుండెల్లో  బండరాయి పడినట్లుగా ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు.  సినిమాను  అక్టోబర్ మొదటి వారంలో విడుదలవుతుందని అందరు అనుకున్నారు.  కానీ అలా జరగలేదు.  మరళ డిసెంబర్ మొదటి వారంలో గుండెల్లో గోదారి సినిమా విడుదల చేస్తామని అనుకున్నారు ఎందుకనో  సినిమా విడుదల చేయలేదు.  ఈ సినిమాలో  సేలబుల్  యాక్టర్స్  ఎవరు లేకపోవడం,  మరీ ఆర్ట్ సినిమా అనే లుక్ ఉండడం వల్ల  ఈ సినిమా పట్ల  ఎవరు ఆకర్షితులు కావడం లేదని సినీ జనాలు అంటున్నారు.   ఈ సినిమా ను విడుదల చేసి  మార్కెట్  చేసుకోవాలని  చూసిన  లక్ష్మీకి ఇది పెద్ద షాక్ న్యూసే అని అంటున్నారు.   ఈ సినిమా లేట్ అయ్యే కొద్దీ  ఫైనాస్స్  డబ్బులకు వడ్డీ పెరుగిపోతుందని  సినీ పండితులు అంటున్నారు.  ఇక ఈ సినిమా కొనటానికి బయ్యర్ ఎవరు రాకపోతే  మంచు వారే సొంతగా విడుదల చేస్తారో? లేక ఎదురు చూస్తోరో లక్ష్మీ నిర్ణయం తీసుకోవాలని  టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.  డిసెంబర్ లో సినిమా విడుదల చేయ్యకపోతే .. జనవరిలో వచ్చే పెద్ద సినిమాల దెబ్బకు అసలకే మోసం వస్తుందని  సినీ పెద్దలు అంటున్నారు. దీనిపై మంచు లక్ష్మీ ఏం చేస్తుందో  చూద్దాం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Punjabi singer i love you to anchor suma at nayak audio function
Ram charan angry in nayak audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more