Shriya vs charmi

shriya vs charmi, item song, damurakam,

shriya vs charmi

shriya.gif

Posted: 10/18/2012 07:35 PM IST
Shriya vs charmi

shiraya

టాలీవుడ్ లో ఐటమ్ పాటలకు మంచి గిరాకీ  పెరిగిపోతుంది.  ఒక్క ఐటమ్ సాంగ్  చేస్తే.. 20 నుండి 30 లక్షలు వస్తాయి. అందుకే  హీరోయిన్లు ఐటమ్ సాంగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.  ఈ ఐటమ్ పాప ల మధ్య  పోటీ పెరిగి పోయింది.  కష్టం తక్కువ క్యాష్ ఎక్కువ అనే ఫిలింగ్ హీరోయన్లు బాగా తెలిసిపోవటంతో   చిన్న హీరోయిన్లు ఐటమ్ పాపలుగా మారిపోతున్నారు. ఒక పాటలో అన్ని అందాలు ఆరబోస్తే లక్షలు వస్తాయి అనే సూత్రం పై  హీరోయిన్లు నడుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే  ఒకరు రావాల్సిన ఛాన్స్ ను మరొకరు తన్నుకుపోతున్నారు.  ‘డమరుకం’ సినిమాలోని ‘ఛాయ్... సక్కుబాయ్’ పాట ఇప్పుడు మాస్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపుతోంది. టీవీల్లో హల్   చల్ చేస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ తో ఛార్మి మరోసారి దుమ్ము దులిపేస్తోంది. 

shriya vs charmi

అయితే, ఈ ఛాయ్ గీతానికి మొదట శ్రియని   అనుకున్నారట. ఎందుకంటే శ్రియ ఇంతకుముందు ‘పులి’లో ‘దోచెయ్ దొరికిందీ దోచెయ్’ అంటూ ఓ ఐటమ్ సాంగ్ లో   నటించింది. అందాల ఆరబోతతో అందర్నీ ఆకర్షించింది.  అయితే, డమరుకంలోని ‘సక్కుబాయ్’ గీతం జానపద ఛాయలు ఉండటంతో   శ్రియని కాదనుకున్నారట. ఎందుకంటే, శ్రియ సన్నగా ఉంటుంది, కేవలం క్లాస్ ప్రేక్షకులని మాత్రమే ఆమె ఆకర్షిస్తుందని   భావించారట. అందుకే బొద్దుగుమ్మ ఛార్మి అయితే బాగుంటుందని చివరికి ఆమెకి అవకాశం ఇచ్చారని సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director puri jagannath jai telangana
Jahnavi second inning in telugu movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more