Director puri jagannath jai telangana

Jai Telangana, Puri Jagannath, CMGR, Movie

director puri jagannath jai telangana ?

jagannath.gif

Posted: 10/20/2012 11:02 AM IST
Director puri jagannath jai telangana

director puri jagannath  jai telangana ?

నిన్నటి వరకు అతను ఒక దర్శకుడు.   సినిమా తీస్తేనే అతని పేరు వెండి తెరపై పడుతుంది. తీసిన  సినిమా మంచి విజయం సాధిస్తేనే ఆ దర్శకుడు పేరు  సినిమా ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.  ఈ దర్శకుడు మాత్రం టాలీవుడ్ మంచి హిట్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అతని దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం సినీ జనాలు ఎదురు చేసే స్థాయికి ఎదికిపోయాడు.  అతనే పూరి జగన్నాథ్. దర్శకుడు పూరి అభిమానులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే రీసెంట్ తీసిన  ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’  సినిమా తెలంగాణ వాదులకు పూరిని శత్రువుని చేసింది. ఆ సినిమాలోని సన్నివేశాలు వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది.  ఆ పాత్రల చిత్రీకరణ కేసిఆర్ ను  కించపరిచారంటూ టీఆర్ఎస్ పార్టీ జగన్ నిప్పులు కురిపించింది. ఒకనొక సమయంలో  జగన్ ని సమైక్యవాది అంటు తెలంగాణ వాదులు ఇంటి పై , ఆఫీస్ పై దాడి చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణ వాదులు రెచ్చిపోయి  జగన్ ను  బట్టలిప్పించి రోడ్డుకీడుస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.  జగన్ తీసిన ఇలా బాంబులు పేల్చుతుందని  ఊహిచంలేదని ఆయన అంటున్నారు. తెలంగాణ వాదులు ఒత్తిడి మేరకు జగన్ తెలంగాణ కు జై అని చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. చివరకు కేసిఆర్ తో దర్శకుడు శంకర్,  నటుడు నారాయణ మూర్తి , చర్చలు జరిపి .. జగన్ చేత క్షమాణ చెప్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ కూడా తెలంగాణ వాదులకు భయపడి తన సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తానని చెప్పటం జరిగిందట.  అంతేకాకుండా  ఎవరినైన కించపరిచి ఉంటే క్షమించండి అని జగన్ చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  సినిమాలో 12 షాట్లు కట్ చేసినట్లు తెలుస్తోంది.  జగన్ తో పాటు నిర్మాత దిల్ రాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు జగన్ తెలంగాణకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోందని  మీడియా వర్గాలు అనుకుంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega makkhi
Shriya vs charmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more