Congress party leaders silent war

Congress party leaders upset with TTD Chairman leadership,Congress Party Leaders, Rayapati, Kanumuri, TTD Chairamn, Delhi, Upset, CM Kiran kumar Reddy, Tirumala Devastanam, MP Rayapati sambasiva rao

Congress party leaders upset with TTD Chairman leadership

congress party00.gif

Posted: 08/28/2012 12:02 PM IST
Congress party leaders silent war

Congress party leaders upset with TTD Chairman leadership

టీటీడీకి స్పెసిఫైడ్‌ అధారిటీని ఏర్పాటు చేయాలనుకున్న సిఎం... ఉన్నపళంగా పాలకమండలిని ఎందుకు నియమించినట్టు? ఛైర్మన్‌గా బాపిరాజుకు మరోసారి అవకాశం రావడానికి రాష్ట్రపతి ప్రణబే కారణమా?  ఛైర్మన్‌ పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న ఎంపీ రాయపాటి ఇపుడు ఎం చేయబోతున్నారు? ఇష్టానుసారం నియామకాలు చేసిన సిఎం...టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేసారా? టిటిడి చైర్మన్‌ పదవి రెండోసారి కూడా ఎంపీ కనుమూరి బాపిరాజును వరించడం కాంగ్రెస్‌లో చిచ్చుపెడుతోంది. అధిష్టానం ఆశీస్సులతోనే బాపిరాజుకు పదవి దక్కందని కాంగ్రెస్‌ వర్గాలుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మొట్టమొదటి ఓటు వేసింది బాపిరాజే. ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవడం వల్లే ఆయనకు మరోసారి టిటిడి బోర్డు చైర్మన్‌ పదవి వరించిందంటున్నాయి పార్టీ వర్గాలు. మొదట పాలకమండలి నియామకానికి బదులుగా అధికారులతో స్పెసిఫైడ్‌ అధారిటీ ఏర్పాటుపై సిఎం కసరత్తు కూడా చేసారని .... అయితే రాష్ట్రపతి ఆశీస్సులున్న బాపిరాజుకు టిటిడి చైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ హై కమాండ్‌ నుంచి ఆదేశాలందడంతో సిఎం కిరణ్‌ ఉన్న పళంగా పాలకమండలి నియామక ఫైలుపై సంతకం చేశారని సచివాలయ వర్గాలంటున్నాయి.

టిటిడి పదవి కావాలంటూ ఎప్పటి నుంచో పట్టు బడుతున్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మొండిచేయి చూపడంతో ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలంటూ ఒత్తడి చేస్తున్నారు. రాయపాటి మాత్రం సోనియాను కలిశాకే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ పార్టీ పెద్దలకు షాక్ ఇస్తున్నారు. అయినా  పొరుగు రాష్ట్రాల వారికి పాలకమండలిలో స్ధానం కల్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సిఎం కిరణ్‌ సొంత జిల్లా చిత్తూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధరెడ్డికి బోర్డు మెంబర్‌ పదవి ఇవ్వడాన్ని కూడా కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. సిఎం కిరణ్‌ ఇష్టానుసారంగా ఇలా బోర్డు సభ్యులను నియమించడం వల్లే తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతింటోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma sensational comment
Botsa satyanarayana comment on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more