Director shankar warned by i movie heroine

Director Shankar Warned by i movie heroine, Vikram,Samantha,Shankar,AR Rahman,PC Sreeram,Suba for Director Shankar I Tamil Movie

Director Shankar Warned by i movie heroine

eao.gif

Posted: 08/24/2012 01:36 PM IST
Director shankar warned by i movie heroine

Director Shankar Warned by i movie heroine

డైరెక్టర్ శంకర్ సినిమా అంటే అందరు చాలా జాగ్రత్తగా ఉంటారు.  కానీ ఈసారి హీరోయిన్ శంకర్ మాట వినటంలేదని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ మిడ్ నైట్ పార్టీలకు వెళ్లడం మానేయమని అమీ జాక్సన్‌కి దర్శకుడు శంకర్‌ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.శంకర్  ప్రస్తుతం విక్రమ్‌తో ఓ చిత్రం చేస్తున్నారు. అమీ జాక్సన్‌ నాయిక. పార్టీల్లో పాల్గొనడం మూలంగా షూటింగ్ సమయంలో ఆమె ఇబ్బందిపడుతోందట. తన సినిమా పూర్తయ్యే వరకూ విందువినోదాలకు దూరంగా ఉండమన్నారని సమాచారం. గతంలో రెండు మూడు సార్లు ఆమెకు సూచన ప్రాయంగా ఈ విషయం చెప్పినా వినకపోవటంతో గట్టిగానే వార్నింగ్ తరహాలో శంకర్ సీరియస్ గా చెప్పినట్లు కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. విక్రమ్, అమీ జాక్సన్‌ కాంబినేషన్ లో 'ఐ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Director Shankar Warned by i movie heroine

రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్‌ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Selvaraj fim maker and movie director
Pawan camp want dabangg 2 not et tiger  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more