Pranab mukherjees elder sister says its a dream come true for his brother

Pranab Mukherjee's elder sister says it's a dream come true for his brother,Pranab Mukherjee, President of India, President poll result, President Pranab,the animals ,Rashtrapati Bhavan ,presidential polls , Pranab Mukherjee , Annnapoorna Devi

Pranab Mukherjee's elder sister says it's a dream come true for his brother

sister.gif

Posted: 07/23/2012 03:35 PM IST
Pranab mukherjees elder sister says its a dream come true for his brother

Pranab Mukherjee's elder sister says it's a dream come true for his brother

తథాస్తు దేవతలు తథాస్తు అన్నట్లు తన మాటలు నిజమయ్యాయని ప్రణబ్ సోదరి అన్నపూర్ణ బెనర్జీ ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. "చాలా ఏళ్ల కిందట.. అప్పట్లో ప్రణబ్ యువ ఎంపీ. ఓరోజు వాళ్ల బంగ్లా వరండాలో మేమిద్దరం కూర్చుని టీ తాగుతున్నాం. అక్కణ్నుంచి చూస్తే రాష్ట్రపతి భవన్‌లోని గుర్రపుశాల స్పష్టంగా కనిపిస్తుంది. ప్రణబ్ ఆ గుర్రాల్ని చూస్తూ... "ఎంత హాస్యాస్పదమో చూడు. ఆ గుర్రాలకు చేసే పనేమీ ఉండదు. కానీ రోజంతా చక్కగా మేపుతారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఆ గుర్రాల్లో ఓ గుర్రంలా పుట్టాలని కోరుకుంటున్నా అని ప్రణబ్ చెప్పిటనట్లు తెలుస్తోంది అప్పుడు తన సోదరి  గుర్రంలా ఏం ఖర్మ. ఏదో ఒకరోజు ఈ దేశానికి రాష్ట్రపతివే అవుతావు  ఆమె చెప్పటం జరిగిందట. అది ఈరోజు నిజమైంది'' అని అన్నపూర్ణ గతాన్ని గుర్తు చేసుకోని ఆనందంతో  నవ్వుకున్నారట.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ విజయం సాధించారని తెలిసిన వెంటనే, 'నాకెంత ఆనందంగా ఉందో' అన్నారామె. "చిన్నప్పుడు స్కూలుకు వెళ్లనని మారాం చేసేవాడు.

Pranab Mukherjee's elder sister says it's a dream come true for his brother

ప్రణబ్‌ను స్కూలుకు పంపడం ఓ ప్రహసనమే. ఓసారి మా అమ్మ ప్రణబ్‌ను చితక్కొట్టేసింది. దాంతో స్పృహ కోల్పోయాడు. అయినా వెళ్లేవాడు కాదు'' అని ఆమె గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రణబ్‌కు దైవభక్తి ఎక్కువేనని, రోజూ పూజ చేసేవారని చెప్పారు. ప్రజా జీవితంలో ఆయనకు చాలా పెద్ద హోదా ఉన్నప్పటికీ.. ఆయన చాలా జోక్స్ వేస్తారని చెప్పారు. రాత్రి 11 దాటాక మనవలతో కలిసి ఆడుకుంటారని, పద్యాలు చెబుతారని, జోక్స్ పేలుస్తారని వివరించారు. ఆదివారమంతా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి టీవీ ముందే కూర్చున్నారు. 'ఫలితం తెలిసిందే అయినా ప్రకటించే వరకూ ఉత్కంఠగానే ఉన్నా' అని ఆమె అన్నారు. తన ఆరోగ్యం బాగా లేదని, అందువల్ల ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లలేనని చెప్పారు. కాగా, ప్రణబ్ పూర్వీకుల గ్రామం మిరిటిలో సంబరాలు అంబరాన్నంటాయి. తమ గడ్డపై పుట్టిన బిడ్డ భారతదేశంలోనే అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని అక్కడి ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh mps
Evangelist k a paul held for murder plot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more