Danam nagender revolt against cm kiran

Danam Nagender revolt against CM Kiran, Danam Nagender Comments on Sagar Water Dispatch Danam Nagender, Fire, Sagar Water Dispatch, Sagar, danam,

Danam Nagender revolt against CM Kiran

Danam.gif

Posted: 07/07/2012 03:40 PM IST
Danam nagender revolt against cm kiran

Danam Nagender revolt against CM Kiran

ఇప్పటి వరకు కిరణ్ కుమార్ పై  దానం ఎలాంటి ప్రకటలను  చెయ్యలేదు.  కానీ మొదటి సారి  ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి దానం  అడ్డం తిరిగినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేక పెరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే  ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాజాగా హైదరాబాదుకు చెందిన మంత్రి దానం నాగేందర్ వ్యతిరేకిస్తున్నట్లు  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  నాగార్జన సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉండగా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం సమంజసం కాదని దానం అంటున్నారు. దీని వలన  హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని  మంత్రి దానం నాగేందర్ అంటున్నారు.

కృష్ణా డెల్టాకు నీటిని తక్షణమే ఆపాలని దానం  డిమాండ్ చేస్తున్నారట. అలా ఆపకపోతే హైదరాబాదుకు అన్యాయం చేసినవారవుతారని  దానం చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల వారం రోజులకు కూడా మచినీరు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదల సబబేనని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి వంటివారు వ్యాఖ్యానించడం సరి కాదని  మంత్రి దానం సీరియస్ గా అంటున్నారు.  అలాగే మెడికల్ సీట్ల విషయంలో కూడా హైదరాబాదుకు అన్యాయం జరిగిందని దానం మండిపడుతున్నారు. నగరంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదుకు అన్యాయం జరిగితే తాము ప్రేక్షక పాత్ర వహించబోమని గుర్తు చేశారు. తమ వాణిని బలంగా వినిపిస్తామని ఆయన చెప్పారు. మెడికల్ సీట్ల కేటాయింపులో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి చెబుతున్నారు.

Danam Nagender revolt against CM Kiran

కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులతో పాటు కాంగ్రెసుకు చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా దానం నాగేందర్ ఆ వర్గంలో చేరినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina nehwal gave up karate to embrace badminton
Milan luthria brings sonali bendre back to screens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more