ప్రభుకు నయన దూరమైన దగ్గర నుండి పాపం పస్తులతో జీవితం గడుపుతున్నాడట. ఈ మద్య కాలంలో.. త్రిష రెండు మూడు సార్లు నైట్ పార్టీలు ఇచ్చినప్పటికి .. ప్రభు దేవాకు ఫుల్ మిల్స్ దొరకటంలేదని కోలీవుడ్ అనుకుంటున్నారు. అటు భార్యకు దూరమై.. ఇటు లవర్ కు దూరమై .. అర్థాకలితో ప్రభుదేవా గడుతున్నాడట. అయితే నయన ఇటీవల హీరో ఆర్య దగ్గర సేదతీరుతుందని తెలుసుకున్న ప్రభు దేవా.. విషాదంలో మునిగినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి . అందుకు కొత్త మార్గం చూస్తున్నాడట. అంటే దీపం వున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నాడో ఏమో.. కొత్త అన్వేణ చేస్తున్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుదేవా కన్ను సమంతా పై పడింది. తెలుగులో నువ్వుస్తానంటే నేవద్దంటానా సినిమాని డైరెక్ట్ చేసిన ప్రభుదేవా హిందీలో కూడా తానే రీమేక్ చేయనున్నాడు. త్రిష క్యారెక్టర్ కి సమంతా అయితేనే న్యాయం చేయగలగుతుందని బలంగా నమ్ముతున్నాడట. సమంతా కూడా ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోందట. ప్రస్తుతం సమంతా ఆరోగ్యం కుదుటపడే వరకూ ఏ సినిమా మొదలు పెట్టనని అంటుందట. ప్రభు కూడా సమంతా కోసం ఈ సినిమాను లేటు చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయిన సమంతా పై ఇంతటి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేంటి .అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more