సినిమాలో హీరో ఎలా చేస్తే బయట ఆ హీరో అభిమానులు కూడా అలాగే ఫాలో అవుతారు. ఇప్పటి వరకు అందరు హీరో లు తమ బాడీని తెరపై చూపించటం జరిగింది. కానీ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలో ను తన బాడీని మాత్రం ఇప్పటి వరకు చూపించలేదు. అలాంటి ఆలోచన ఏ డైరెక్టర్ కి రాలేదు. కానీ రీసెంట్ గా మహేష్ బాబు చేత చొక్కా ను విప్పించటానికి దర్శకుడు సుకుమార్ రెఢీ అవుతున్నారు. మహేష్ బాబు ఉన్న సక్సి ఫ్యాక్ బాడీని తెరపై చూపించాలని సుకుమార్ తెగ ఆరాటపడుతున్నాడు. అందుకోసమే విదేశాల నుంచి ఓ ట్రెయినర్ ని రప్పించుకుని అతనికి భారీ పారితోషికం చెల్లిస్తూ సుకుమార్ ట్రై చేస్తున్నాడట. అయితే మహేష్ బాబు ఈ విషయం చాలా సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశీ ట్రెయినర్ ని తెచ్చుకున్న మాట నిజమే కానీ అది సిక్స్ ఫ్యాక్ బాడీ కోసం మాత్రం కాదని మహేష్ బాబు తేల్చి చెప్పాడట. కేవలం దేహధారుడ్యం కోసమే ట్రెయినర్ ని నియమించుకున్నానని, చొక్కా విప్పి కనిపించడానికి ఇష్టపడడం లేదని మహేష్ తెలిపినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలోనే కాక ఎప్పటికి ఏ సినిమాలోను చొక్కా విప్పనని బల్లగుద్ది మరీ మహేష్ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. దీంతో మహేష్ ని హీ మ్యాన్ లా చూడాలని కోరుకుంటున్న అభిమానుల కలలపై నీళ్లు చల్లినట్టయిందని .. అభిమానులు అంటున్నారు. ఇప్పటికే మహేష్ ఫిజికల్ గా చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు. కండలు లేకుండానే యాక్షన్ హీరోగా పేరొందిన వ్యక్తి మహేష్ ఒక్కడే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more