పువ్వు పుట్టగానే పరిమళింసు అనే సుక్తి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కొంత మంది పుట్టుకతోనే.. తమ హోదాను , పరపతిని పెంచుకుంటారు. పూర్వం రాజుల కాలంలో.. ఈ పద్దతి ఉండేది. రాజుగారి ఇంటి పుట్టిన వారిని .. రాజుగారి హోదాతోనే చూస్తారు గౌవరవిస్తారు ఆ రాజ్యం ప్రజలు. ఇప్పుడు అదే బాటలో.. బాలీవుడ్ బీగ్ బి అయిన అమితా బచ్చన్ కు ఎంతో గౌవరం, ఎంతో పలుకుబడిని ఆయన సంపాదించుకున్నారు. అదే బాట ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తు.. తన ఇమేజ్ ను బాలీవుడ్ లో పెంచుకున్నారు. ప్రపంచ స్థాయిలో ఇమేజ్ ఉన్న వారికి అలాంటి ఇమేజ్ ఉన్నవారే సరైన జోడిగా ఉంటే ఇక వారి గురించి చెప్పనవసరం లేదు. అమిత్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు ప్రపంచ సుందరి అయిన ఐశ్యర్యరాయ్ భార్య రావటంతో.. బీగ్ బి ఇమేజ్ రెట్టింపు అయ్యింది.
అబిషేక్ కు ఐశ్వర్యరాయ్ పెళ్లి జరిగిన నాటి నుండి బాలీవుడ్ లో వండర్ పుల్ జంటగా పేరు సంపాదించారు. బాలీవుడ్ ప్రజలు వీరి గురించి ఆలోచించకుండా .. వీరికి పుట్టబోయే .. బేబి గురించి బాలీవుడ్ కలలు కనటం మొదలుపెట్టింది. అమితా బచ్చన్ ఇంటిలో జూనియర్ ఐశ్వర్యారాయ్ పుట్టడం. బిగ్ బి అభిమానులు పెద్ద పండుగ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఐశ్వర్యారాయ్ కూతుర్ని ఎవరికి చూపించలేదు. అయితే జూనియర్ ఐష్ పేరు ..ఆరాధ్యగా పెట్టినట్లు అమితా బచ్చన్ ట్విట్టర్ లో చెప్పటం జరిగింది. ఆ ఆరాద్యను చూడటానికి కొన్ని లక్షల కళ్లు ఎదురుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆరాద్య తన తల్లితో పాటు బయట ప్రపంచాన్ని చూడటానికి వస్తుందని బాలీవుడ్ శ్రేణులు అంటున్నాయి . అంటే ఐశ్వర్యా రాయ్ .. తన కూతుర్ని .. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం.. అలా సికారుకి తీసుకువస్తుందని ..మీడియా వర్గాలు అంటున్నాయి. ఆరాధ్య తన తల్లి ఐష్ తో కలిసి .. సికారు రావటంతో.. చాలా ఆనందంగా , ఉత్సాహాంగా ఉందని .. బిగ్ బి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆరాద్య పుట్టుకతోనే .. ఒక హోదాతో పుట్టిందని బాలీవుడ్ ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more