Dhulipalla narendra kumar fire on jagan

dhulipalla narendra kumar fire on jagan, TDP Leaders, YS Jagan, YSR Party, YSR leaders, saddam, Gadafi, mubarak, laden, YS Jaganmohan reddy

dhulipalla narendra kumar fire on jagan

dhulipalla.gif

Posted: 06/22/2012 03:58 PM IST
Dhulipalla narendra kumar fire on jagan

dhulipalla narendra kumar fire on jagan

ఉప ఎన్నికల్లో  గెలిచినంత మాత్రాన దొంగలు దొరలవుతారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నేతలపై తెలుగుదేశం పార్టీ  నాయకులు అడుగుతున్నారు.   ప్రజల సంపదను దోచుకుని  దాచుకున్న  వైకాపా ఎమ్మెల్యేలు  వారి నేపథ్యాన్ని  మర్చిపోయి  ఇష్టమొచ్చినట్లు  మాట్లాడటం తగదని  పార్టీ నాయకులు అంటున్నారు.  సద్దాం  హుస్సెన్ , గఢాపీ, ముబారక్ లాంటి నాయకులు సైతం  ఏమైనారో ఒక్కసారి జగన్ పార్టీ  నాయకులు  గుర్తుకు తెచ్చుకోవాలని  తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర  అంటున్నారు.

 రామచంద్రపురం , నరసాపురం  నియోజకవర్గాల్లో  తెదేపా, కాంగ్రెస్  కుమ్మక్కయ్యాయన్న వైకాపా ఆరోపణలను   టిడిపి నాయకులు ఖండిస్తున్నారు.  అలాగే  పత్తిపాడు,  మాచర్ల, అనంతపురం, పోలవరంలలో  కాంగ్రెస్ కు డిపాజిట్లు  కూడా  దక్కలేదు.  ఆ నియోజక వర్గాల్లో  కాంగ్రెస్  వాళ్లను  వైకాపా కొనుక్కుందా?  లేక కాంగ్రెస్ అమ్ముడు పోయిందా? అసలు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారా అని  టీడీపీ నేతలు అడుగుతున్నారు.

రాష్ట్రంలో  జగన్ అండో కో నిర్వాకం  వల్ల  ఐఏఎస్ అధికారులు, మంత్రులు , జడ్జీలు  సైతం   జైలుకు  వెళ్లాల్సిన పరిస్థితి  ఏర్పడిందని నరేంద్ర అంటున్నారు.   అంతేకాకకుండా త్వరలో  వైకాపా కాంగ్రెస్ లో కలిసిపోవడం ఖాయం అని అంటున్నారు.  జగన్ అలాంటి ఒప్పందం కోసం  ఆ పార్టీ నాయకులు  విశ్వప్రయత్నాలు చేస్తున్నారని  టీడీపీ నాయకులు అంటున్నారు.   ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చాలా మంది ప్రజల చేతిలో  చెప్పుదెబ్బలు తిన్న నాయకులు చాలా మంది ఉన్నారని టీడీపీ నాయకులు అంటున్నారు.  సద్దాం హుస్సెన్ , గఢాపీ, ముబారక్, లాడెన్ లాంటి వారికి అభిమానులు  చాలా మంది ఉన్నారు.  చివరకు వారి పరిస్థితి ఏమైంది....? రేపటి రోజున జగన్ అండ్ కో పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhonis first ride on the hellcat bike
Aishwarya rais baby has brown eyes and more  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more