Udaykiran wedding

Udaykiran wedding,Uday Kiran,Aarti Agarwal,

Udaykiran wedding

Udaykiran.gif

Posted: 06/21/2012 12:18 PM IST
Udaykiran wedding

 

 Udaykiran wedding

తెలుగు వెండి తెరపై  హీరో గా  ఉదయ్  కిరణ్ బాగానే రాణించాడు.  ఇటీవల కాలంలో  హీరో ఉదయ్ కిరణ్ పేరు తెరపై కనిపించకపోవటంతో ఇక ఉదయ్ కిరణ్  సినిమాలకు దూరంగా ఉన్నాడని టాలీవుడ్ ప్రజలు అనుకున్న సమయంలో .. ‘నువ్వెక్కడుంటే ..నేనక్కడుంట’  2012 లో  మళ్లీ తెర మీదకు  రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది.   ‘చిత్రం’ సినిమాతో మొదలైన ఉదయ్ కిరణ్  లైఫ్ అనేక విచిత్రమైన మలుపులు  టాలీవుడ్ లో తిరిగింది.

 

గతంలో .. మెగా స్టార్ చిరంజీవికి అల్లుడు అయ్యే అవకాశం రావటం తెలిసిందే. కానీ చివర్లో .. ఉదయ్ కిరణ్ పర్సనల్  చరిత్ర గురించి చిరంజీవి తెలుసుకొని .. ఉదయ్ కిరణ్ కు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది.  ఈ కారణం చేత ఉదయ్ కిరణ్  చిరంజీవికి అల్లుడయ్యే  ఛాన్స్ మిసైందని టాలీవుడ్ అప్పట్లో గుసగుసలు వినిపించాయి . అయితే ఉదయ్ కిరణ్ రిసేంట్ గా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు  వినిపిస్తున్నాయి .  ఇంతకీ  ఉదయ్ కిరణ్ చేసుకోనే అమ్మాయి ఎవరో కాదు .. మన టాలీవుడ్  మాజీ  హీరోయిన్.  ఆ హీరోయిన్  తన ప్రేమనంత టాలీవుడ్  హీరో అయిన  తరుణ్ తో పంచుకున్నట్లు  టాలీవుడ్ వాసులు అంటున్నారు.

 

ఆమె హీరోయిన్ గా ఉన్న సమయంలో  తరుణ్ తో అన్ని ఆటలు  బాగా ఆడి అలసిపోయి .. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుందని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. ఇప్పుడు ఉదయ్ కిరణ్..  ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరోయిన్ చివరకు .. కామిడీ నటుడు  సునీల్ తో కలిసి  ఒక సినిమా చేసి విజయం సాధించినట్లు తెలుస్తుంది.  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో  తెలుసా?  మన టాలీవుడ్ మాజీ హీరోయిన్  ఆర్తీ అగర్వాల్ .  

 

అయిన ఆర్తీకి ఒక పెళ్లి జరిగింది. ఆర్తీ భర్త  గుజరాతీ  ప్రవాసభారతీయుడు  ఉజ్జ్వల్ కుమార్ .  కొంత కాలం ఆయనతో  అమెరికాలో ఆర్తీ కాపురం చేసింది. తరువాత .. ఇద్దరు విడిపోయి .. మళ్లీ టాలీవుడ్ లో  సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన అవకాశాలు రాకపోవటంతో..  ఆమె చూపు  ఉదయ్ కిరణ్ పడినట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు గతం కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు  టాలీవుడ్ లో  ప్రజలు అనుకుంటున్నారు.  ఆ ప్రేమ కాస్తా  ముదిరి పాకనపడినట్లు తెలుస్తుంది.   అయితే ఈ  విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఉదయ్ కిరణ్ పెళ్లికి సిద్దమైనట్లు ఆర్తీ తన సన్నిహితులతో  చెబుతుందట. అంటే  త్వరలో  ఉదయ్ కిరణ్  ఆర్తీ అగర్వల్ కు పెళ్లి జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో  చక్కర్లు కొడుతున్నాయి .

 

గతంలో కూడా ఈ ఇద్దరు నీ స్నేహం అనే తెలుగు సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఆ చనువుతోనే.. ఈ ఇద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. నీ స్నేహం కాస్తా.. నీ  ప్రేమగా మారి.. మన పెళ్లికి దారితీసిందని ఇద్దరు అనుకుంటున్నారట.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu daughter in law in politics
Hema malini reveals esha deols wedding plans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more