Grand celebrations at ancestral fort for ram charan and upasana

Grand celebrations at ancestral fort for Ram Charan and Upasana,Ram CharanTeja,Ram Charan-Upasana wedding,Chiranjeevi, Domakonda in Nizamabad district, about 100 kms north of Hyderabad

Grand celebrations at ancestral fort for Ram Charan and Upasana

Ram.gif

Posted: 06/13/2012 08:42 PM IST
Grand celebrations at ancestral fort for ram charan and upasana

Grand celebrations at ancestral fort for Ram Charan and Upasana

చిరు తనయుడు .. రామ్ చరణ్  తేజ  పెళ్లి వేడుకలు  జోరందుకున్నాయి.  వధువు  ఉపాసన  తాతతండ్రులు  నిజామాబాద్  జిల్లాలోని  దోమకొండ గడీ  సంస్థానాధీశులైన  నేపథ్యంలో  ..  ఆమె   ఆ కోటలో ప్రత్యేక  పూజలు  నిర్వహించారు.  రామ్ చరణ్ తో  కలిసి  గడీలోని  మహాదేవుని  ఆలయంలో  హోమం చేశారు.  పోచమ్మ  పండుగ  సంబరాల్లో   మునిగితేలారు.   ఎంపీ  చిరంజీవితో  పాటు  అపోలో  సంస్థల  అధిపతి   ప్రతాప్ రెడ్డి , వధూవరుల కుటుంబ సభ్యులు  , రాజకీయ  సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో  పాల్గొన్నారు.

మొదట  రామ్ చరణ్,  చిరంజీవి  ఒకే వాహనంలో ఉదయం 11 గంటలకు  దోమకొండ కోటకు చేరుకున్నారు.  ఇద్దరూ  కలిసి  మహాదేవుడి  ఆలయాన్ని  సందర్శించారు. తమ ఇంట శుభకార్యాలు  జరిగే  ముందు కోటలో పోచమ్మ పండుగ  నిర్వహించడం  దోమ కొండ సంస్థానాధీశుల  సంప్రదాయం.  ఈమేరకు  .. వధువు ఉపాసన  తన తల్లి  శోభన, తండ్రి  అనిల్ కుమార్ తో  కలిసి  తెల్లవారుజామునే కోటవద్దకు  చేరుకున్నారు. కోట లోపల ఉన్న పోచమ్మ  గుడిలో  బోనం  ఎత్తుకుని  అమ్మవారికి  నైవేద్యం  సమర్పించారు.  పూజ అనంతరం  గ్రామానికి  చెందిన 101 మంది మహిళలకు  కాబోయే వధూవరులు  చీరలను పంపిణీ  చేశారు.  కాగా ఈ వేడుకల్లో  పాల్గొన్న  చిరంజీవి  గ్రామ పెద్దలతో  కొద్ది సేపు మాట్లాడారు.  పెళ్లి తర్వాత అభిమానుల  కోసం  హైదరాబాద్ లో  ప్రత్యేకంగా  విందు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకలకు  సినీ, రాజకీయ  ప్రముఖులతో పాటు  ఉత్తరాదికి చెందిన పలువురు  రాజవంశీకులు  సైతం  రావడం విశేషం.


అయితే  అక్కినేని హీరో నాగ చైతన్యకు  రామ్ చరణ్ పెళ్లి వేడుకల్లో అవమానం జరిగిందని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.  రామ్ చరణ్ కు  నాగ చైతన్య మంచి మిత్రుడు .  పెళ్లి వేడుకలను చూసేందుకు వచ్చిన నాగ చైతన్యను  భద్రత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తుంది.   నాగ చైతన్య కారును కోటలోకి  వెళ్ల కుండా  భద్రత సిబ్బంది  అడ్డుకున్నట్లు  మీడియా కథనాలు  వినిపిస్తున్నాయి.   భద్రత సిబ్బందితో  నాగ చైతన్య ఎంత చెప్పిన వినకుండా .. వారి రూల్స్ పాటించినట్లు  తెలుస్తుంది..  చివరకు చేసేది ఏమిలేక .. కారు అక్కడే వదిలిపెట్టి..  ఒంటరిగా ఫోన్ లో  మాట్లాడుతూ  కోట లోపలికి వెళ్లినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  ఈ విషయం మెగా ఫ్యామిలీకి తెలియదని    మీడియా వర్గాలు అంటున్నాయి . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna denies abusing ramcharan
No love during olympics says magnini  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more