Balayyas election campaign through adhinayakudu

Balayya's election campaign through Adhinayakudu,Balaiah Punches against Jagan, Balakrishna, balakrishna, comments on jagan, CBI, N Chandrababu Naidu, Telugu Desam Party, adhinayakudu

Balayya's election campaign through Adhinayakudu

Adhinayakudu.gif

Posted: 05/29/2012 01:12 PM IST
Balayyas election campaign through adhinayakudu

Balayya's election campaign through Adhinayakudu

రాష్ట్రంలో 18చోట్ల ఉప ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా రెండు లోకల్ పార్టీలు , రెండు జాతీయ పార్టీలు పోటీపడుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ , బిజేపి పార్టీ, తెలుగుదేశం పార్టీ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలకు అన్నీ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వినికిడి.

అయితే పరిస్థితి ప్రభావం వలన వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సిబిఐ అరెస్ట్ చేయటంతో.. మిగిలిన పార్టీ నాయకులు కొంత ఊపిరీపిల్చుకున్నారు. జగన్ జైలుకు వెళ్లటంతో.. తెలుగుదేశం పార్టీ కొత్త పావులు కదుపుతుందట. ఈ ఉప ఎన్నికల్లో ఎలగైన తమ పార్టీ గెలవాలని .. చంద్రబాబు నాయకుడు సరికొత్త ప్లాన్ వేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గతం ఎన్నికల్లో తన బావమరిది అయిన బాలయ్య ను దించటం జరిగింది. కానీ అనుకున్నంతగా ఏమీ జరగలేదని అందరికి తెలిసిందే.

అయితే ఈసారి ఏకంగా బాలయ్యను కాకుండా బాలయ్య నటించిన కొత్త సినిమాను ఎన్నికల ప్రచారానిక వాడుకుంటున్నట్లు ఆపార్టీ నాయకులు చెబుతున్నారు . అందుకోసం నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ చిత్రం గత ఐదు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ....చివరకు జూన్ 1న రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.


అయితే ‘అధినాయకుడు’ చిత్రానికి వైఎస్ జగన్ అరెస్టు సెగ తాకే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన కొన్ని డైలాగులు జగన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటమే. ‘‘మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలే గానీ, రోడ్డమీద బొమ్మల్లో కాదు...ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా? చెప్పించమంటావా?’’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఈ డైలాగులో బాలయ్య ఎక్కడ కూడా జగన్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ....అది జగన్‌ను టార్గెట్ చేస్తూ ఉందనేది కాదనలేని సత్యం. కాగా జగన్ అరెస్ట్ తో ఇప్పటికే ఆగ్రహం గాఉన్న వైఎస్ఆర్‌సి కాంగ్రెస్ నేతలు...సినిమా విడుదల సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more