Ambati rambabu a roja suggests rahul gandhi to marry

Ambati Rambabu & Roja suggests Rahul Gandhi to marry, Roja, Rambabu, Lagadapati, YSR Congress Party, Rahul Gandhi, Anil Brothers, Sharmila, Roja husaband, Congress party

Ambati Rambabu & Roja suggests Rahul Gandhi to marry

Ambati.gif

Posted: 05/28/2012 07:42 PM IST
Ambati rambabu a roja suggests rahul gandhi to marry

Ambati Rambabu & Roja suggests Rahul Gandhi to marry

కాంగ్రెస్ నాయకుడు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై   వైఎస్ పార్టీ నాయకులైన అంబటి రాంబాబు, సినీ నటి రోజా సేటైర్ల వర్షం కురిపించారట. లగడపాటి చేస్తున్న వింత విమర్శలు మానుకోవాలని వారు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. లగడపాటికి వైఎస్ విజయమ్మను విమర్శించే స్థాయి లేదని ముందు మీ సంగతి మీరు చూసుకోవాలని లగడపాటి వ్యక్తి గత విషయాలపై సేటైర్లు వేసినట్లు ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు .

అంబటి రాంబాబు ,రోజా కలిసి లగడపాటికి ఒక ప్రశ్న వేసినట్లు వైఎస్ కార్యకర్తలు చెబుతున్నారు .. ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులంత కలిసి .. సోనియా గాంధీ కొడుకు అయిన రాహుల్ గాంధీ పెళ్లి చేయ్యాండి? అప్పుడు రాహుల్ గాంధీకి బందు ప్రీతి ఏమిటో తెలుస్తుందని రోజా , రాంబాబు లగడపాటి సలహా ఇచ్చినట్లు ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

లగడపాటి వ్యక్తి విషయాల్లో రోజా, రాంబాబు ఒక అడుగు ముందుకేసి.. అసలు లగడపాటికి ఇద్దరు భార్యలు ఎందుకు? లగడపాటి రెండు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడో ప్రజలకు చెప్పాలని విమర్శకుల జంట డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.  ముందు లగడపాటి వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే హక్కులేదని .. ఇద్దరు గట్టిగా చెప్పినట్లు మీడియా వారు అంటున్నారు. అయితే రోజా వేసిన సేటైర్లు వైఎస్ పార్టీలోని కొంతమంది నాయకులకు నచ్చినా.. మరొ కొంతమంది మాత్రం వ్యక్తిగత విషయాలు చేయకండి అని వారికి సలహ ఇచ్చినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

ఎందుకుంటే .. ఒక వ్యక్తి గత విషయాలు మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదని చెప్పుకోవాలి. అలా అయితే రోజా ..భర్త నుండి విడిపోయిన తరువాత .. రోజాకు ఎంతమంది భర్తలు అని లగడపాటి తిరిగి అడిగితే .. రోజా తల ఎక్కడ పెట్టుకుంటుందని .. వైఎస్ పార్టీలో సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అంతే కాకుండా..ఒకవేళ జగన్ బావ అయిన అనీల్ బ్రదర్స్, షర్మిలా పెళ్లి గురించి ఎవరైన విమర్శ చేస్తే ఎలా ఉంటుంది.. అందుకే వ్యక్తి గత విషయాలపై సేటైర్లు వేయకండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజా, రాంబాబులకు గట్టిగా చెప్పినట్లు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు .

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balayyas election campaign through adhinayakudu
Ys jagan mohan reddy arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more