కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరంగ్రేటం చేసి మొదటి నుండి పెద్ద హీరోలతో నటించినా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొల్తా కొట్టడంతో ఈమె పై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లో నటించిన శ్రుతి హాసన్ కి ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న ఐరెన్ లెగ్ మచ్చని పోగొడుతూ మంచి విజయం సాధించింది.
హరీష్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్, శ్రుతి జంటగా ఇటీవల విడుదలైన ‘గబ్బర్‌సింగ్’ మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. శ్రుతి నటించిన సినిమాలేవీ సక్సెస్ అవ్వడంలేదని ప్రచారం చేసినవారికి ఈ చిత్రం మంచి సమాధానమైంది. దీని పై శ్రుతి హాసన్ ట్విట్టర్ లో ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఇన పై పూర్తిగా దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తుంది. దానికి శ్రుతి హాసన్ ముంబయిలో ఓ ఇల్లు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు చెన్నయ్‌లో ఉంటున్న శ్రుతిహాసన్ ఇకనుంచి ముంబయ్‌లో కూడా ఉండాలనుకుంటున్నారు. ఆ మహానగరంలో ఓ మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటుంది. గత కొన్ని రోజులుగా సాగిస్తున్న ఇంటి వేట కొనసాగిస్తుందని ముంబయి వర్గాలు అంటున్నాయి కానీ ఇప్పుడప్పుడే ఈ వేటకి ఫుల్‌స్టాప్ పడే సూచనలు కనిపించడంలేదని, శ్రుతి హాసన్ కి నచ్చిన విధంగా ఇల్లు దొరకడం లేదని అంటున్నారు. శ్రుతి టేస్ట్ కి తగ్గట్లు ఇల్లు దొరికితే ఇక ఇక్కడే మకాం వేస్తుందన్నమాట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more